దర్శకులుగా హిట్..కానీ ప్రొడ్యూసర్ గా మాత్రం ప్లాప్

Tollywood Directors Who Failed As Producers

ఓవైపు డైరెక్టర్లుగా చేస్తూనే.మరోవైపు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు కొందరు దర్శకులు.

 Tollywood Directors Who Failed As Producers-TeluguStop.com

గత కొంత కాలంగా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ నిర్మాతలుగా చేస్తున్నారు.అయితే దర్శ‌కులుగా మంచి హిట్స్ సాధించినా.

నిర్మాతలుగా తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఇంతకీ వాళ్లు చేసిన సినిమాలు ఏంటి? ఆ దర్శకనిర్మాతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 Tollywood Directors Who Failed As Producers-దర్శకులుగా హిట్..కానీ ప్రొడ్యూసర్ గా మాత్రం ప్లాప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైవిఎస్ చౌదరి-నిప్పు

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

గుణ శేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన సినిమా నిప్పు.ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అయ్యింది.లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య లాంటి హిట్ మూవీస్ తీసిస చౌదరి.నిర్మాతగా ఫెయిల్ అయ్యాడు.

సుకుమార్-దర్శకుడు

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

కుమారి 21ఎఫ్ తో మంచి హిట్ కొటిన తన రెండో సినిమా ద‌ర్శ‌కుడు.ప్రొడ్యూస‌ర్ గా చేసి ప్లాప్ అయ్యాడు.

సంప‌త్ నంది-గాలిప‌టం, పేప‌ర్ బాయ్

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

ఏమైంది ఈవేళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంప‌త్.త‌ర్వాత ర‌చ్చ‌, గౌత‌మ్ నంద‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాలు తీశాడు.గాలిప‌టం, పేప‌ర్ బాయ్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్లాప్ అయ్యాడు.

పూరీ జ‌గ‌న్నాథ్-మహ‌బూబా

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఇస్మార్ట్ శంక‌ర్ తో హిట్ కొట్టిన పూరీ జ‌గ‌న్నాథ్.త‌న కొడుకుని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన మ‌హ‌బూబా మూవీ ఫ్లాప్ అయ్యింది.

క్రిష్‍- అంత‌రిక్షం

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

అంత‌రిక్షం సినిమాతో ప్రొడ్యూస‌ర్ గా మారిన క్రిష్ కు తొలి సినిమాతోనే పెద్ద దెబ్బ ప‌డింది.

ర‌విబాబు-అదుగో

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

తాజాగా ర‌విబాబు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా తీసిన ప్ర‌యోగాత్మ‌క సినిమా అదుగో.ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

మారుతి-లండ‌న్ బాబు

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

ప్రేమ క‌థా చిత్ర‌మ్, భలె భ‌లె మ‌గాడివోయ్ లాంటి హిట్ సినిమాలు తీసిన మారుతి.త‌ను ప్రొడ్యూస‌ర్ గా చేసిన లండ‌న్ బాబు ప్లాప్ అయ్యింది.

అనిల్ రావిపూడి-గాలి సంప‌త్

Telugu Anil Ravipudi, Gali Sampath, Krish, Maruthi, Nippu, Ravibabu, Sukumar, Yvs Chowdary-Telugu Stop Exclusive Top Stories

అనిల్ రావిపూడి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన గాలి సంప‌త్ బోల్తా కొట్టింది.ప్రొడ్యూస‌ర్ గా ఈ ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు.

#Maruthi #Krish #Ravibabu #Anil Ravipudi #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube