మనకు డేటింగ్, మీటింగ్ నచ్చవు... డైరెక్ట్ గా అదే అంటున్న ఆర్జీవీ..  

Tollywood Director Ram Gopal Varma Sensational Comments On Dating - Telugu Ram Gopal Varma, Ram Gopal Varma Dating News, Ram Gopal Varma Latest News, Ram Gopal Varma Movie News, Ram Gopal Varma News, Tollywood Ram Gopal Varma

ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వివాదాస్పదమయ్యే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి డేటింగ్ అనే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు.తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి ఓ వార్త ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Tollywood Director Ram Gopal Varma Sensational Comments On Dating

ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించే వ్యక్తి మీకు “కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు” చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో నటి శ్రీరెడ్డి మీకు డేటింగ్ ఆఫర్ చేసింది అంట కదా అని అడిగాడు.

దీంతో ఆర్జివి కొంటెగా సమాధానం చెబుతూ తనకి వేరే అమ్మాయితో డేటింగ్ అంటే ఇద్దరు కలిసి పార్కింగ్ లేదా రెస్టారెంట్ కి వెళ్లడం కాదని ఒకవేళ వెళ్తే  డైరెక్ట్ గా ఆ పని చేస్తానంటూ సమాధానం చెప్పాడు.ఈ సమాధానం విన్నటువంటి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.

అయితే ప్రస్తుతం ఈ వార్త  నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.అంతేగాక నెటిజన్లు కూడా రాంగోపాల్ వర్మ వంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి కొన్ని ప్రశ్నలు అడగాలని లేకపోతే ఇలాంటి సమాధానాలే వస్తాయని అంటున్నారు.

అయితే ఇలాంటి సమాధానాలు చెప్పడం రాంగోపాల్ వర్మ కి కొత్తేమి కాదు.గతంలో కూడా ఓ ప్రముఖ ఛానల్ కు సంబంధించి నటువంటి వ్యక్తి మీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ మీకు అవకాశాలు ఎక్కడినుంచి వస్తున్నాయని అడగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బినామీ అని పోయినసారి యాభై కోట్ల రూపాయలు చెప్పుకొచ్చాడు.అంతేగాక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా తనకు మరో 20 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు.  

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test