టాలీవుడ్ కు చెందిన ఒక దర్శకుడు మరియు సీనియర్ హీరోయిన్ రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొన్నాళ్లు గా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇటీవల ఒక సినిమా కార్యక్రమం లో భాగంగా ఒక నిర్మాత మాట్లాడిన మాటల ఆధారంగా వారిద్దరు నిజంగానే రిలేషన్ లో ఉన్నారు అంటూ క్లారిటీ వచ్చింది అంటూ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
గత కొన్నాళ్లు గా ఈ విషయమై ఉన్న అస్పష్టతకు ఒక స్పష్టత వచ్చింది అంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.అయిదు పదుల వయసు లో ఉన్న దర్శకుడు ఇప్పుడు హీరోయిన్ తో రిలేషన్ ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆయన్ను సమర్థిస్తున్నారు.
తాజాగా సదరు నిర్మాత మొత్తం ఓపెన్ అయ్యేలా చేయడం తో ఆ దర్శకుడు కెరీర్ విషయం లో కూడా కాస్త గందరగోళ వాతావరణం ఉందంటూ కామెంట్స్ వస్తున్నారు.
కుటుంబంకు దూరంగా ఉంటున్న ఆ దర్శకుడు ప్రస్తుతం ఆ హీరోయిన్ తో ఉంటుంది అనేది చాలా మంది బలంగా నమ్ముతున్న విషయం.
తాజాగా విషయం స్పష్టత వచ్చేసింది.అదుగో ఇదుగో అంటూ ఇన్నాళ్ల నుండి ఉన్న ఒక అస్పష్టమైన పుకార్లకు నిజమే వారిద్దరు ఆన్ లవ్ అంటూ క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
మొత్తానికి భారీ పుకార్లు ఉన్న నేపథ్యం లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు.రిలేషన్ లో ఉన్నారు.పెళ్లి చేసుకోకుండానే సహ జీవనం సాగిస్తున్నారు అంటూ ఒక స్పష్టత వచ్చినట్లు అయ్యింది. ఇండస్ట్రీ లో ప్రేమ వ్యవహారాలు.
రిలేషన్స్ చాలా కామన్ విషయం.కాని ఒక సీనియర్ దర్శకుడు ఇలా చేయడం మాత్రం చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మంచి ప్యామిలీ ఉండగా ఆ దర్శకుడికి ఇదేం పోయే కాలం అనే వారు కూడా లేక పోలేదు.