ఆ హీరోయిన్ తో తప్ప మిగిలిన అందరి హీరోయిన్లతో చాలా కంఫర్టబుల్ గా పని చేశా ...- Tollywood Cinematographer Chota K Naidu About His Work Experience With Heroines

Tollywood Cinematographer Chota k naidu about his Work experience with heroines, Chota k naidu, Tollywood Cinematographer, Ileana, Telugu heroine, Chota k naidu about his Work experience with heroines, Tollywood - Telugu Chota K Naidu, Chota K Naidu About His Work Experience With Heroines, Ileana, Telugu Heroine, Tollywood, Tollywood Cinematographer, Tollywood Cinematographer Chota K Naidu About His Work Experience With Heroines

తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “అమ్మ రాజీనామా” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలోని పాటలు చాలా మంది ఫేవరెట్ లిస్టులో ఉంటాయి.

 Tollywood Cinematographer Chota K Naidu About His Work Experience With Heroines-TeluguStop.com

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసినటువంటి టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో అందరి హీరోయిన్లతో చాలా కంఫర్టబుల్ గా పని చేశానని తెలిపాడు.

 Tollywood Cinematographer Chota K Naidu About His Work Experience With Heroines-ఆ హీరోయిన్ తో తప్ప మిగిలిన అందరి హీరోయిన్లతో చాలా కంఫర్టబుల్ గా పని చేశా …-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 కానీ గోవా బ్యూటీ ఇలియానాతో మాత్రం కొంతమేర అసౌకర్యంగా అనిపించిందని తెలిపాడు.అయితే తనకు సాధారణంగా సినిమా సెట్ లో పెద్దగా కోపం రాదని కానీ ఒక్కోసారి కొంతమంది ఆలస్యంగా రావడం లేదా ఆలస్యమయ్యేటువంటి పనులు చేయడం వంటి కారణంగా అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటానని అంతేతప్ప కావాలని ఎవరి మీద కోపం రాదని తెలిపాడు.

కానీ ఇలియానా విషయంలో మాత్రం ఏం జరిగిందనే విషయంపై మాత్రం చోటా కె.నాయుడు ఎలాంటి విషయాలను తెలియజేయలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల  చోటా.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అల్లుడు అదుర్స్ చిత్రం విడుదలైంది.సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

#ChotaK #Ileana #Chota K Naidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు