ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు.. ప్రస్తుతం హాట్ బ్యూటీలు.. ఇంతకీ వారెవరో తెలుసా?

చాలా మంది బాల నటులుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారే.పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా చేసిన వారున్నారు.

 Tollywood Child Artists Turns Heroines-TeluguStop.com

టాలీవుడ్ లో సైతం బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి.ప్రస్తుతం హాట్ హాట్ హీరోయిన్లుగా హల్ చల్ చేస్తున్నారు.

అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.ఇంతకీ తెలుగు తెరపై చిన్నప్పుడే దర్శనం ఇచ్చి.తమ బరువైన అందాలతో సందడి చేస్తున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Child Artists Turns Heroines-ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు.. ప్రస్తుతం హాట్ బ్యూటీలు.. ఇంతకీ వారెవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రియ శర్మ

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ కు కోడలిగా నటించింది ఈ అమ్మాయి.ప్రస్తుతం పెరిగి పెద్దైంది.తన అందాలను ఓ రేంజిలో ప్రదర్శిస్తోంది.

శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా చేసిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.ఆ తర్వాత అవకాశాలు రాలేదు.ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తోంది.

సుహానీ ఖలిత

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

మనసంతా నువ్వే సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం పెరిగి పెద్దైంది.తన అద్భుత బాడీ షేపింగ్ తో హాట్ బ్యూటీగా తయారైంది.హీరోయిన్ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.

నిత్యా శెట్టి

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

దేవుళ్లు సినిమాలో నటించిన చిన్నారి నిత్యా హీరోయిన్ గా మారిపోయింది.ఓ పిట్ట కథ సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టింది.హీరోయిన్ గా చేసింది ఫస్ట్ మూవీ అయినా చక్కగా నటించింది.

ప్రీతి అస్రానీ

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

మళ్లీ రావా సినిమాలో చిన్న పిల్లగా కనిపించి ఈ అమ్మాయి.ప్రెషర్ కుక్కర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.మంచి నటనతో ఆకట్టుకుంది.ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

షామిలి

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

బేబీ షామిలి చిన్నప్పుడే వెండితెరను షేక్ చేసింది.అనంతరం ఓయ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.తొలి సినిమాతోనే పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ అమ్మడు.

శ్రీదేవి

Telugu Nithya Shetty, Preeti Asrani, Shamili, Shriya Sharma, Sridevi, Suhani Khalita, Tollywood Child Artists-Telugu Stop Exclusive Top Stories

రుక్మిణి సినిమాలో బాల నటిగా చేసిన శ్రీదేవి..ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.లుక్ పరంగా బాగానే ఉన్నా.హీరోయిన్ గా మాత్రం మంచి విజయం దక్కించుకోలేదు.

#Shamili #Nithya Shetty #Suhani Khalita #Sridevi #Shriya Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు