టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఎవరెవరు ఎలాంటి కుక్కలని పెంచుతున్నారో తెలుసా..?

మ‌న‌లో చాలా మందికి కుక్క‌లంటే ఇష్టం.మ‌రికొంత మందికి మొక్క‌లంటే ఇష్టం.

 Tollywood Celebs Who Are Having Pets, Payal Rajputh, Nagashourya, Niharika, Ram,-TeluguStop.com

ఎవ‌రి ఇష్టాల‌కు అనుగుణంగా వాళ్లు వాటిని ప్రేమ‌గా చూసుకుంటారు.పేద‌ల నుంచి మొద‌లుకొని పెద్దింటి వాళ్ల వ‌ర‌కు పెంపుడు జంతువుల ప‌ట్ల ఎంతో మక్కు‌వ క‌న‌బ‌రుస్తారు.

బిజినెస్ పీపుల్, సినీ స్టార్స్ మ‌రో అడుగు ముందుకు వేసి ఖ‌రీదైన పెట్స్ పెంచుకుంటారు.వాటిని తమ ప్రాణం కంటే ఎక్కువ‌గా చూసుకుంటారు.

ఇక టాలీవుడ్ తార‌లు.ఎవ‌రు ఎలాంటి డాగ్స్ పెంచుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కుక్క‌లంటే ఎంతో ఇష్టం.త‌న ద‌గ్గ‌ర రెండు తెల్ల‌టి శునకాలు ఉంటాయి.వాటితో ఆడుకుంటూ ఉన్న ఫోటోల‌ను, కుటుంబంతో క‌లిసి ఉండే ఫోటోల‌ను ఆయ‌న త‌రుచుగా సోష‌ల్ మీడియాలో పెడాడు.వీడియోల‌ను కూడా త‌న ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటాడు.

స‌మంత

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

స‌మంత అత్త అమ‌ల‌ బ్లూక్రాస్ న‌డిపిస్తున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే! ఆమె కోడ‌లు సమంతాకు సైతం కుక్క‌లంటే ఎంతో ఇష్టం.ఎంతో క్యూట్‌గా ఉండే ఈ పెట్ ఫోటో త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె రిలీజ్ చేశారు.ఈ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

మ‌హేష్ బాబు

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో 9 డాగ్స్ ఉన్నాయి.వాటిని ఆయ‌న ఎంతో ప్రేమ‌గా చూసుకుంటాడు.వీటికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.

ర‌ష్మిక

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

‌ ఈ క‌న్న‌డ భామ‌కు సైతం శున‌కాలంటే ఎంతో ఇష్టం.ఆమె ద‌గ్గ‌ర 8 శునాకాలున్నాయి.వాటి బాగోగులు తానే చూసుకుంటుంది.

రామ్ చ‌ర‌ణ్

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

‌ ఈ మెగా ప‌వ‌ర్ స్టార్‌కు సైతం శునాల ప‌ట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు.టైం దొరికిన‌ప్పుడ‌ల్లా వాటితో ఆడుకుంటాడు.ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న వీరి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.

పూజా హెగ్డే

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

పూజా హెగ్డేకు కుక్క‌లంటే చాలా ఇష్టం.ఆమె త‌న కుక్క పేరు బ్రూనో అని పెట్టింది.ఇద్ద‌ర క‌లిసి ఆడుకోవ‌డంతో పాటు నిద్రించే ఫోటోల‌ను ఫ్యాన్స్‌కు ప‌రిచ‌యం చేస్తుంది.

రామ్

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

రామ్ కు సైతం శునాల ప‌ట్ల ప్రేమ కాస్త ఎక్కువే.ఆయ‌న ద‌గ్గ‌ర రెండు క్యూట్ డాగ్స్ ఉన్నాయి.వాటిని త‌రుచుగా ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు.

నిహారిక

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

మెగా డాట‌ర్ నిహారికికు సైతం పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.వాటికి ఎలాంటి ఇబ్బంది క‌లగ కుండా చూసుకుంటుంది.త‌న క్యూట్ డాగ్‌తో ఫోటోలు తీసుకుంటుంది.వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతుంది.

నాగ‌శౌర్య

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

‌ ఈ టాలీవుడ్ యంగ్ హీరోకు చ‌క్క‌టి న‌ల్ల కుక్క ఉంది.ఇదంటే శౌర్య‌కు చాలా ప్రేమ‌.టైం దొరికిన‌ప్పుడ‌ల్లా దీనితో ఆడుకుంటాడు.

పాయ‌ల్ రాజ్‌పుత్

Telugu Mahesh Babu, Nagashourya, Niharika, Payal Rajputh, Pooja Hegde, Ram Chara

‌ ఈ హాట్ బ్యూటీకి సైతం పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం.ఈమె 2 కుక్క‌లను పెంచుకుంటుంది.వాటి పేర్లు బ‌న్నీ, క్యాండీ.

వీటిని ఆమె ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube