ఎంగేజ్మెంట్ తర్వాత క్యారెక్టర్ బాలేదని పెళ్లి క్యాన్సల్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్ళే?

పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటూ ఉంటారు.అందుకే పెళ్లి చేసుకోబోయే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

 Tollywood Celebs Who Are Cancelled Marriages After Breakup Uday Kiran Akhil Trisha Rashmika Details, Celebrities Breakups, Celebrities Engagements, Rashmika Mandanna, Rakshit Shetty, Trisha, Varun Maniyan, Akhil, Shriya Bhupal, Uday Kiran, Mehreen , Bhavya Bishnoi-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది పెళ్లి విషయంలో కాస్త కమర్షియల్ గానే ఆలోచిస్తూ ఏడు తరాలు కాదు ఏకంగా 14 తరాలు చూస్తున్నారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇక అన్నీ కుదిరాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు.

కానీ ఆ తర్వాత పెళ్లిళ్లు క్యాన్సల్ చేసుకుంటున్నారు.అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ఇలాంటివి చేస్తున్నారు.మరి ఇప్పటి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు కలుసుకుందాం.

 Tollywood Celebs Who Are Cancelled Marriages After Breakup Uday Kiran Akhil Trisha Rashmika Details, Celebrities Breakups, Celebrities Engagements, Rashmika Mandanna, Rakshit Shetty, Trisha, Varun Maniyan, Akhil, Shriya Bhupal, Uday Kiran, Mehreen , Bhavya Bishnoi-ఎంగేజ్మెంట్ తర్వాత క్యారెక్టర్ బాలేదని పెళ్లి క్యాన్సల్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్ళే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రిష :

తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన త్రిష తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.అయితే టాలీవుడ్ హీరో రానా, కోలీవుడ్ హీరో సిద్ధార్థతో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో త్రిష ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంది.

Telugu Akhil, Bhavya Bishnoi, Breakups, Mehreen, Rakshit Shetty, Shriya Bhupal, Tollywoodstars, Trisha, Uday Kiran, Varun Maniyan-Latest News - Telugu

విశాల్ :

తెలుగువాడే అయినప్పటికీ కోలీవుడ్లో పెద్ద స్టార్ గా ఎదిగి ఇక ఇప్పుడు టాలీవుడ్లో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో విశాల్.అయితే అనిషా రెడ్డి తో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది.ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ఆరు నెలల గ్యాప్ రావడంతో అంతలోనే వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అయ్యింది.ఎవరి దారి వారు చూసుకున్నారు.

Telugu Akhil, Bhavya Bishnoi, Breakups, Mehreen, Rakshit Shetty, Shriya Bhupal, Tollywoodstars, Trisha, Uday Kiran, Varun Maniyan-Latest News - Telugu

మెహరీన్ :

టాలీవుడ్ లో గత ఐదారేళ్లుగా మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతున్న మెహరిన్ కెరియర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఊహించని విధంగా పెళ్లికి సిద్ధమైంది.హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు అయినా భవ్య బిష్ణయ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది.ఆ తర్వాత పెళ్ళికి కొన్ని కండిషన్స్ పెట్టడంతో మెహరిన్ తన ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంది.

Telugu Akhil, Bhavya Bishnoi, Breakups, Mehreen, Rakshit Shetty, Shriya Bhupal, Tollywoodstars, Trisha, Uday Kiran, Varun Maniyan-Latest News - Telugu

రష్మిక మందన :

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది.ఇదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో మునిగి తేలింది.కానీ తెలుగులో హీరోయిన్గా బిజీ అవడంతో ప్రియుడుతో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంది.

Telugu Akhil, Bhavya Bishnoi, Breakups, Mehreen, Rakshit Shetty, Shriya Bhupal, Tollywoodstars, Trisha, Uday Kiran, Varun Maniyan-Latest News - Telugu

అఖిల్ :

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు.ఇక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ ఆ తర్వాత నాగార్జున పెళ్లి క్యాన్సల్ చేసారు.

Telugu Akhil, Bhavya Bishnoi, Breakups, Mehreen, Rakshit Shetty, Shriya Bhupal, Tollywoodstars, Trisha, Uday Kiran, Varun Maniyan-Latest News - Telugu

ఉదయ్ కిరణ్ :

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తో ఎంగేజ్మెంట్ జరిగింది.తర్వాత ఉదయ్ కిరణ్ దశ మారి పోతుంది అనుకున్నారు అందరు.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అయింది.దీంతో ఉదయ్ కిరణ్ కెరీర్ కూడా పాడైపోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube