వెండితెర మీద ఒక వెలుగు వెలిగి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్ననటులు

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించి మంచి పేరు పొంది.అటు తర్వాత వివాహం చేసుకొని సెటిల్ అయినా కొందరి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్ లో తెరంగేట్రం చేస్తున్నారు.

 Tollywood Celebs Who Are Acting In Tv Serials-TeluguStop.com

సీరియల్స్ లోను అద్భుతంగా నటిస్తున్నారు.గ్యాప్ వచ్చిన కూడా నటనలో ఒకింత మార్పు రాకుండా సినిమాలలో లాగే సీరియల్స్ లోను అద్భుత నటనని కనబరుస్తున్నారు ఈ హీరోయిన్స్.

ఇంతకీ సీరియల్స్ లోను నటిస్తున్న ఆ సినిమా హీరోయిన్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 Tollywood Celebs Who Are Acting In Tv Serials-వెండితెర మీద ఒక వెలుగు వెలిగి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్ననటులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొందరు దర్శకులు సినిమాలతో మెప్పించి ఇప్పుడు సీరియల్స్ ని కూడా తెరకెక్కిస్తున్నారు.

వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు అతడు యమలీల అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఞ౮యూ సొంతం చేసుకోగా ఇప్పుడు యమలీల రెండవ భాగాన్ని సీరియల్ రూపంలో ఈటీవీ లో ప్రసారం అవుతుంది.అలాగే దర్శకేంద్రులు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమాను కూడా సీరియల్ రూపంలో తీసుకురాబోతున్నారు.

ఇక యమలీల లో నటించిన మంజుభార్గవి బుల్లితెరలోను తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.అలాగే మా టీవీ లో ప్రసారమయ్యే గృహలక్ష్మి అనే సీరియల్ లోను కస్తూరి అనే సినిమా హీరోయిన్ లీడ్ రోల్ లో నటిస్తుంది.

అలాగే ప్రముఖ హీరోయిన్ రాశి కూడా బుల్లితెరలోకి ప్రవేశించింది.మా టీవీ లో కొత్తగా ప్రారంభం అయినా ఒక సీరియల్ లో హీరోకి తల్లి పాత్రలో నటిస్తుంది.

అలాగే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత కూడా మాటీవీ మరియు జీ తెలుగు వాళ్ళు ప్రసారం చేసే కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.జయలలిత జాతీయ అవార్డును పొందిన గ్రహణం అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు.

అలాగే శివగామి రమ్యకృష్ణ కూడా తొలిసారిగా సీరియల్ లో నటిస్తున్నారు.ఆమె జీ తెలుగు లో వచ్చే నాగభైరవి అనే సీరియల్లో నటిస్తున్నారు.

అలాగే పలు తెలుగు సినిమాల్లో భర్త పాత్రలో నటించిన సన కూడా అరవింద సామెత అనే సీరియల్ లో నటిస్తుంది.

అదండీ విషయం సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ వాళ్ళు నటిస్తున్న సీరియల్స్.

#Kasturi #TollywoodCelebs #Jayalalitha #Rashi #Ramyakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు