పునీత్ అంత్యక్రియలకు హాజరవబోతున్న టాలీవుడ్ స్టార్స్ వీరే!

పునీత్ కన్నడ పరిశ్రమలో పవర్ స్టార్ గా అభిమానుల అభిమానాన్ని పొందుతున్నాడు.అంతటి అభిమాన నటుడు ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు సోక సంద్రంలో మునిగిపోయారు.

 Tollywood Celebs To Bangalore For Puneeth Rajkumars Last Rites Details, Tollywoo-TeluguStop.com

ఈయన సినిమాలో మాత్రం హీరో కాదు.నిజ జీవితంలో కూడా చాలా మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.

అందుకే అయన మన మధ్య లేరన్న వార్త జీర్ణించుకోవడం చాలా కష్టం.

అక్టోబరు 29 నా ఉదయం ఆయన జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

గుండె పోతుతోనే అయన అలా పడి పోయారని డాక్టర్లు చెప్పారు.అయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.

అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు.ఈ వార్త విన్న కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది.

ప్రస్తుతం ఈయన పార్ధివదేహం అభిమానుల సందర్శన కోసం కంఠీరవ స్తేడియంలో ఉంచారు.పునీత్ పార్ధివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు.దీంతో అక్కడ తోపులాట జరుగుతుంది.అందుకే అక్కడ ఎలాంటి తోపులాట జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

Telugu Balakrishna, Bangalore, Ceremony, Jr Ntr, Rites, Chiranjeevi, Naresh, Pun

పునీత్ గుండెపోతుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగి పోయింది.ఇక ఈయన అంత్యక్రియలకు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నట్టు తెలుస్తుంది.

మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్‌తో పాటు నరేష్, రాజీవ్ కనకాల కూడా రాజారావా బోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Balakrishna, Bangalore, Ceremony, Jr Ntr, Rites, Chiranjeevi, Naresh, Pun

ఆయన అంత్యక్రియలకు హాజరై చివరిసారిగా ఆయనను చూసి ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు.

అయన మన మధ్య లేరన్న వార్త జీర్ణించుకోవడం చాలా కష్టం.అయన ఎక్కడ ఉన్నా అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube