షూటింగ్ సెట్లో ప్రేమలో పడ్డారు..పెళ్ళికి ముందే బ్రేకప్

చిత్ర ప‌రిశ్ర‌మ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది.రాత్రికి రాత్రే సినీ జ‌నాల జీవితాలు మారిపోతుంటాయి.

 Tollywood Celebs Love Breakups In Shooting Locations-TeluguStop.com

ఇదే రంగంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన వారు ఉన్నారు.కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన్న ‌వారూ ఉన్నారు.

సినిమా న‌టు‌లు, డైరెక్ట‌ర్ల మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిల్లు, బ్రేక‌ప్‌లు కామ‌న్‌.స‌హ న‌టుల‌ను, ద‌ర్శ‌కుల‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాల‌ను హ్యాపీగా గ‌డుపుతున్న వారు కొంద‌రైతే.

 Tollywood Celebs Love Breakups In Shooting Locations-షూటింగ్ సెట్లో ప్రేమలో పడ్డారు..పెళ్ళికి ముందే బ్రేకప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేమ‌కు మ‌ధ్య‌లో ఫుల్ స్టాప్ పెట్టిన వారు మ‌రికొంద‌రు.షూటింగ్ టైంలోనే ప్రేమ‌లో ప‌డి, మ‌ధ్య‌లో వ‌ద్ద‌నుకున్న హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం! స‌మ‌యంలో ల‌వ్ లో ప‌డి, మ‌ద్య‌లో బ్రేక‌ప్ చెప్పిన హీరోయిన్స్ గురించి చూద్దాం!

నయనతార:

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

న‌య‌న‌తార ప్రేమ‌యానం రాస్తే రామ‌య‌ణం, చెప్తే భార‌తం అవుతుంది.వ‌ల్ల‌భ‌ షూటింగ్ సమయంలో శింబుతో రిలేష‌న్ షిప్ కొన‌సాగింది.ఆ త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పింది.

విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమ‌లో ప‌డింది.కానీ పెళ్లి పీట‌ల మీద‌కు ఎక్క‌క ముందే విడిపోతున్న‌ట్టు చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.ప్ర‌స్తుతం ఓ ద‌ర్శ‌కుడితో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరుగుతుంది.

అమలా పాల్:

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

దైవ‌ తిరుమ‌గ‌ల్ అనే సినిమా షూటింగ్ స‌మ‌యంలో డైరెక్ట‌ర్ విజ‌య్ తో ప్రేమాయ‌నం కొన‌సాగించింది ఈ ముద్దుగుమ్మ‌.2004లో అత‌డిని పెళ్లి చేసుకుంది.మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 2017 లో విడాకులు తీసుకుంది.

రష్మిక మందాన‌:

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

కిరిక్ పార్టీ సినిమా చేస్తున్న స‌మ‌యంలో త‌న స‌హ న‌టుడైన ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డ్డది ఈ ముద్దుగుమ్మ‌.2017లో అత‌డితోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల 2018లో ఇరువురూ విడిపోయారు.

శృతిహాస‌న్

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

హాలీవుడ్ వెబ్ సీరిస్ చేస్తున్న స‌మ‌యంలో కో ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సెల్ తో ల‌వ్ లో ప‌డ్డ‌ది.ఈ రిలేష‌న్ షిప్ కొన్నాళ్లు బాగానే కొన‌సాగింది.ఎందుకో కొద్ది రోజుల త‌ర్వాత ఈ జంట విడిపోయింది.

అంజలి:

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

జ‌ర్నీ సినిమా స‌మ‌యంలో అంజ‌లి త‌న స‌హ న‌టుడు జై తో ల‌వ్ ప‌డిన‌ట్లు రూమ్స్ వ‌చ్చాయి.ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి తిరిగి వాస్త‌వం అని చెప్పారు.ప్ర‌స్తుతం వీరిద్ద‌రు విడిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ఆండ్రియా

:

Telugu Amala Paul, Andriya, Anjali, Nayanatara, Rashmika, Shruthi Hassan, Tollywood Love Breakups-Telugu Stop Exclusive Top Stories

ప్లే బ్యాక్ సింగ‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ తో ప్రేమాయ‌నం మొద‌లుపెట్టింది.ఈ జంట‌పై విప‌రీత‌మైన ట్రోల్స్ వ‌చ్చాయి.

కొన్ని కార‌ణాల‌తో అనిరుద్ తో బ్రేక‌ప్ చేసుకుంది ఆండ్రియా.

#Amala Paul #Nayanatara #Andriya #Shruthi Hassan #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు