జూన్ లో పుట్టినరోజు జరుపుకోనున్న సెలబ్రిటీలు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలలో చాలామంది సెలబ్రిటీలు మే నెలలో పుట్టినరోజులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే జూన్ నెలలో కూడా పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉండటం గమనార్హం.

 Tollywood Celebrities Who Are Celebrating Birthday In June , Allari Naresh, Bala-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ జూన్ నెలలో పుట్టినరోజును జరుపుకోనున్నారు.జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.

జూన్ నెల 1వ తేదీన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజును జరుపుకోనున్నారు.

ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు కూడా జూన్ 1వ తేదీనే కావడం గమనార్హం.

మాధవన్, నిఖిల్, హేమ కూడా జూన్ 1వ తేదీనే పుట్టినరోజును జరుపుకోనున్నారు.గుణశేఖర్, మణిరత్నం, ఇళయరాజా, సోనాక్షి సిన్హా 2వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.సీనియర్ హీరోయిన్ ప్రియమణి, సింగర్ ఎస్పీ బాలు, నటుడు వేణు పుట్టినరోజు జూన్ 4వ తేదీ కావడం గమనార్హం.

జూన్ 5వ తేదీ రంభ పుట్టినరోజు కాగా జూన్ 6వ తేదీ రామానాయుడు జయంతి.

Telugu Allari Naresh, Amesha Pattel, Aravinda Swamy, Balakrishna, Gopichand, Gun

సీనియర్ హీరోయిన్ సరిత జూన్ 7న పుట్టినరోజును జరుపుకోనున్నారు.జూన్ 8 గిరిబాబు పుట్టినరోజు కాగా జూన్ 9 అమీషా పటేల్ పుట్టినరోజుగా ఉంది.జూన్ 10 బాలయ్య పుట్టినరోజుతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు కాగా జూన్ 14 బింధుమాధవి పుట్టినరోజు కావడం గమనార్హం.

జూన్ 15 కొరటాల శివ పుట్టినరోజు కాగా జూన్ 16న అంజలి పుట్టినరోజును జరుపుకోనున్నారు.

Telugu Allari Naresh, Amesha Pattel, Aravinda Swamy, Balakrishna, Gopichand, Gun

జూన్ 17న అరవిందస్వామి పుట్టినరోజు కాగా జూన్ 19న కాజల్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.జూన్ 20న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి పుట్టినరోజు జరుపుకోనున్నారు.జూన్ 22న కోలీవుడ్ హీరో విజయ్ పుట్టినరోజు కాగా జూన్ 24న విజయశాంతి, మురళీమోహన్ పుట్టినరోజును జరుపుకోనున్నారు.

జూన్ 26న ఉదయ్ కిరణ్ పుట్టినరోజు కాగా జూన్ 30వ తేదీన అల్లరి నరేష్ తమ్మారెడ్డి భరద్వాజ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube