ఈ సీరియల్ హీరోయిన్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా…. ?  

Tollywood beautiful heroine preethi asrani movie offers news, Preethi Asrani, Tollywood heroine, Malli rava, Tollywood, Seetimar movie update, - Telugu Malli Rava, Preethi Asrani, Seetimar Movie Update, Tollywood, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే “పక్కింటి అమ్మాయి” అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సీరియల్ నటి ప్రీతీ అస్త్రాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు మొదటగా పలు ధారావాహికలలో నటించే అవకాశాలు దక్కించుకొని మెల్లగా సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను కూడా దక్కించుకుని బాగానే రాణిస్తోంది.

TeluguStop.com - Tollywood Beautiful Heroine Preethi Asrani Movie Offers News

కాగా  ఆ మధ్యకాలంలో సుమంత్ అక్కినేని హీరోగా నటించిన “మళ్ళీ రావా” చిత్రంలో నటించి సినిమా విమర్శకుల నుంచి మంచి విమర్శలే అందుకుంది .అలాగే ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో దర్శకుడు సుశీల్ కర్మపురి దర్శకత్వం వహించిన “ప్రెషర్ కుక్కర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ పట్టువిడవకుండా సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.దీంతో ఒకపక్క పలు సీరియళ్లలో నటిస్తూనే మరో పక్క సినిమా అవకాశాల వైపు దృష్టి సారించింది.

TeluguStop.com - ఈ సీరియల్ హీరోయిన్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా…. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రీతీ అస్త్రాణి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న “సిటీమార్” అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ప్రీతీ అస్త్రాణి కబడ్డీ జట్టు కెప్టెన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

#SeetimarMovie #Malli Rava #Preethi Asrani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Beautiful Heroine Preethi Asrani Movie Offers News Related Telugu News,Photos/Pics,Images..