ఈ ఫోటోలో మాస్క్ ధరించి ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?  

Tollywood beautiful anchor rashmi gautam mask photos viral in social media, Rashmi Gautam, Telugu Anchor, Tollywood heroine, Mask Photos Viral, Tollywood - Telugu Mask Photos Viral, Rashmi Gautam, Telugu Anchor, Tollywood, Tollywood Beautiful Anchor Rashmi Gautam Mask Photos Viral In Social Media, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే  ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాగానే అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. అయితే యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

TeluguStop.com - Tollywood Beautiful Anchor Rash

అయితే తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

  అయితే ఇంతకీ ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే రష్మి గౌతమ్ మాస్క్ ధరించి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - ఈ ఫోటోలో మాస్క్ ధరించి ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో యాంకర్ రష్మి గౌతమ్  బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ నూతన దర్శకుడు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో రష్మి గౌతమ్ నటిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Rashmi Gautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Beautiful Anchor Rash Related Telugu News,Photos/Pics,Images..