మిమల్ని మిస్సవుతున్నా అంటూ...యాంకర్ ప్రదీప్ ఎమోషనల్

ఒక నటుడు అయినా సాధారణ వ్యక్తి అయినా ఒక స్థాయికి వచ్చారంటే ఇంట్లో కుటుంబ సభ్యుల త్యాగం ఎంతో ఉంటుంది.అయితే సమాజంలో ఎవరికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కుటుంబానికి మించిన బలం ఏదీ ఉండదు.

 Anchor Pradeep Emotional Post On His Father, Anchor Pradeep, Pradeep Emotional C-TeluguStop.com

ఎందుకంటే తమ బిడ్డల జీవితం కోసం ఎన్నో కనిపించని త్యాగాలు చేస్తారు.కాని అవి మనకంటూ ఓ బాధ్యత వచ్చాక తెలుస్తుంది తల్లి దండ్రులు మనకోసం ఎంత త్యాగం చేసారనేది.

ఇక వారు మనతో లేని క్షణాన్ని ఊహించుకొని కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతాం.అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా తన తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.

మిమ్మల్ని మిస్సవుతున్నా… మిమ్మల్ని మళ్ళా కలవాలని ఉంది అని తన తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

అనారోగ్యంతో యాంకర్ ప్రదీప్ తండ్రి స్వర్గసతులైన విషయం తెలిసిందే.అయితే తన తండ్రి గురించి తన ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు.

  ఏదైనా సమస్యను ఎలా ఎదుర్కోవాలో నువ్వే  నేర్పించావని, నేను ఏం చేసినా మీకు  గౌరవం కలిగించే పని చేస్తానని తన పోస్ట్ లో తెలిపాడు.ఇక ఈ పోస్ట్ యాంకర్ ప్రదీప్ ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube