యాంకర్ అనసూయ విడాకులు తీసుకుంటోందట…  

Tollywood Anchor Anasuya Reacts About Her Married Life - Telugu Anchor Anasuya, Bharadwaj, Marriage Life, Tollywood, Tollywood Anchor

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్ల లిస్టులో మొదటి పేరు మొదటి పేరు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు ఉంటుంది.అయితే ఈ అమ్మడు బుల్లితెర తెరమీద చానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ప్రముఖ ఛానల్ లను కవర్ చేస్తూ పలు రకాల షోలు ఈవెంట్లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

 Tollywood Anchor Anasuya Reacts About Her Married Life

అయితే ఈ మధ్య కాలంలో షూటింగులలో లేకపోవడంతో యాంకర్ అనసూయ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తూ తన అభిమానులతో ముచ్చటించింది.

కాగా తాజాగా యాంకర్ అనసూయ తన వైవాహిక జీవితం గురించి పలు అంశాలను తన అభిమానులతో పంచుకుంది.

యాంకర్ అనసూయ విడాకులు తీసుకుంటోందట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా తాను తన భర్తతో 16 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డారని, రెండు, మూడు సార్లు పెళ్లి చేసుకుందామని తన భర్తని ప్రేరేపించినప్పటికీ తన భర్త మాత్రం పెళ్లి అందరి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దల సమక్షంలోనే జరగాలని సర్ది చెప్పుకొచ్చాడట.

పెళ్లి జరిగిన తర్వాత కూడా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, భార్యాభర్తలన్నమాట అప్పుడప్పుడు చిన్నచిన్న మనస్పర్ధలు, గొడవలు వస్తుంటాయని అంత మాత్రాన విడిపోవాలనుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలాగే తాము ప్రతీవారం విడాకులు తీసుకుంటామని కానీ అంతలోనే మళ్ళీ కలిసి మాట్లాడుకుని ఒక్కటవుతామని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అంతేగాక రంగమార్తాండ అనే చిత్రంలో కూడా దేవదాసి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

 దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక పక్క సినిమాలు మరో పక్క షోలు, ఈవెంట్లు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Anchor Anasuya Reacts About Her Married Life Related Telugu News,Photos/Pics,Images..