ఈ తెలుగు హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?  

Did you Recognize Telugu Actress Vimala Raman, Vimala Raman, Tollywood Vteran Actress, Gayam 2, Bharatanatyam, Tollywood - Telugu Bharatanatyam, Did You Recognize Telugu Actress Vimala Raman, Gayam 2, Tollywood, Tollywood Vteran Actress, Vimala Raman

తెలుగులో ప్రముఖ దర్శకుడు మార్తాండ.కే శంకర్ దర్శకత్వం వహించిన “ఎవరైనా ఎపుడైనా” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “విమలా రామన్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Tollywood Actress Vimala Raman Real Life News

అయితే  విమలా రామన్ వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.
కాగా ఈమె కి నటనలోనే కాకుండా భరత నాట్యం లో కూడా మంచి ప్రావీణ్యం ఉండటంతో ప్రస్తుతం సినిమాలపై కొంతమేర దృష్టి తగ్గించినట్లు తెలుస్తోంది.

దీంతో దేశ వ్యాప్తంగా నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తోంది.అయితే తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “ఓం నమో వెంకటేశాయ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి విమలారామన్ నటించిన “ఎవరైనా ఎప్పుడైనా, గాయం-2, రంగా ది దొంగ, రాజ్, చట్టం కులుమనాలి, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. అయితే ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

TeluguStop.com - ఈ తెలుగు హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

 దీంతో ఈ అమ్మడికి కొత్త చిత్రాల అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు.దీంతో పబ్ గోవా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#DidYou #TollywoodVteran #Bharatanatyam #Vimala Raman #Gayam 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Vimala Raman Real Life News Related Telugu News,Photos/Pics,Images..