బాత్ టబ్ లో దిగిన ఫోటోకి నెగిటివ్ కామెంట్ చేశాడని టాలీవుడ్ నటి....  

Tollywood Actress Surekha Vani Counter To The Netizen - Telugu Actress Surekha Vani, Tollywood Actress Surekha Vani,, Tollywood Actress Surekha Vani News

టాలీవుడ్ లో వదిన, అమ్మ, అక్క మరియు ఈ మధ్య కాలంలో పలు లేడీ కామెడీ పాత్రల్లో కూడా నటిస్తున్నటువంటి టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.అయితే సురేఖ వాణి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది.

 Tollywood Actress Surekha Vani Counter To The Netizen

అయితే సురేఖ వాణి ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకి అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా సురేఖ వాణి స్విమ్మింగ్ పూల్ లో తీసుకున్నటువంటి ఫోటో మరియు బాత్ టబ్ లో తీసుకున్నటువంటి  ఫోటోలు ఈమధ్య తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

బాత్ టబ్ లో దిగిన ఫోటోకి నెగిటివ్ కామెంట్ చేశాడని టాలీవుడ్ నటి….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ ఫోటోకి ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వయసుకి వచ్చినటువంటి కూతురిని పెట్టుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సిగ్గు లేదా అంతేగాక నీ కూతురిని పద్దతిగా పెంచు అంటూ పలు అనుచిత కామెంట్ పెట్టాడు.దీంతో సురేఖ వాణి ఈ కామెంట్ పై స్పందిస్తూ వీధి కుక్కలు కూడా నీలాంటి లైఫ్ ని లీడ్ చెయ్యవు.

అంతేకాక మీ ఆలోచనలకి హాట్సాఫ్ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

అయితే ఈ కౌంటర్ కి కొందరు సినీ అభిమానులు సురేఖవాణి కి మద్దతుగా నిలుస్తున్నారు.ఇందులో భాగంగా వారు సినీ ప్రపంచంలో నటన పరంగా ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ వారికంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుందని అది వారికి నచ్చినట్లు బ్రతకవచ్చుని అంటున్నారు.అంతేగానీ వారిపై వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సురేఖవాణి కూతురు సప్రిత కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంది.అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి భర్త అనారోగ్య కారణంగా చనిపోవడంతో అనుకోకుండా సుప్రీత టాలీవుడ్ ఎంట్రీ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Surekha Vani,tollywood Actress Surekha Vani Counter To The Netizen,tollywood Actress Surekha Vani News- Related Telugu News,Photos/Pics,Images..