అమ్మ బాబోయ్ : టీ షర్ట్ ఎత్తి చూపించిన శ్రీ రెడ్డి.... నెటిజన్లు దారుణంగా... 

సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి పోరాటం చేస్తూ ఒక్కసారిగా సెన్సేషనల్ అయినటువంటి తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే శ్రీ రెడ్డి అనుకోకుండా తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురికావడంతో సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

 Tollywood Actress Sri Reddy Bold Photo Viral In Facebook, Sri Reddy, Sri Reddy-TeluguStop.com

 ఈ క్రమంలో శ్రీ రెడ్డి అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ సినీ ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది.కాగా ఆ మధ్య డిసెంబర్ 31 వ తారీఖున శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీ రెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొంతమేర హాట్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసింది.

 అయితే ఈ ఫోటోలో శ్రీ రెడ్డి తాను ధరించినటువంటి టీ షర్ట్ పైకి ఎత్తి లో దుస్తులు కనిపించే విధంగా కొంతమేర బోల్డ్ గా చూపిస్తూ ఫోటో ని బ్లర్ చేసింది.అంతేకాక ఈ ఫోటోకి “అంతా బ్లర్ అని, కానీ ఫీలింగ్స్ మాత్రం నిజమని అలాగే ఒక్కోసారి తెలుపు రంగు మనకు మనశ్శాంతి కలిగిస్తుందని” కూడా పెట్టింది.

Telugu Netizens, Sri Reddy-Movie

దీంతో శ్రీ రెడ్డి షేర్ చేసినటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాక కొంత మంది నెటిజన్లు “సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి మీరు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఫోటో ని డిలీట్ చేయాలని” శ్రీ రెడ్డికి సూచిస్తున్నారు.కానీ శ్రీ రెడ్డి మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెంచుకుంటుంది.

కాగా ప్రస్తుతం శ్రీ రెడ్డి అధికారిక ఫేస్ బుక్ ఖాతాని దాదాపుగా 60 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో శ్రీ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube