దేవర పల్లి స్వీటీ ఇప్పుడే వచ్చి అప్పుడే బాలయ్య బాబునే కొట్టేస్తా అంటోంది…  

Sri rapaka, Tollywood actress, Balakrishna, tollywood hero, Tollywood - Telugu Balakrishna, Sri Rapaka, Tollywood, Tollywood Actress, Tollywood Hero

తెలుగులో నగ్నం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కాస్ట్యూమ్ డిజైనర్ దేవరపల్లి శ్రీ రాపాక ప్రస్తుతం  తెగ ట్రెండింగ్ అవుతోంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

 Sri Rapaka Tollywood Actress Balakrishna

ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

గతంలో తాను నందమూరి బాలకృష్ణ నటించిన  కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని, ఆయన ఆర్టిస్టులని అది, ఇది అంటూ సంబోధిస్తూ ఉంటాడని తెలిపింది.

దేవర పల్లి స్వీటీ ఇప్పుడే వచ్చి అప్పుడే బాలయ్య బాబునే కొట్టేస్తా అంటోంది…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆ విషయం తనకి నచ్చక తాను కూడా ఒకసారి ఇ బాలయ్య బాబుతో ఈ విషయం గురించి చెప్పానని అంతేగాక బాలయ్య బాబు కి తనకి కేవలం మూడు రోజులు మాత్రమే డిఫరెన్స్ ఉందని ఇంకోసారి తనని అది ఇది అంటే కొట్టేస్తా… అని చెప్పిందట.దీంతో బాలయ్య బాబు వెంటనే నవ్వేశాడని సరదాగా చెప్పుకొచ్చింది.

అలాగే నందమూరి బాలకృష్ణ చాల ముక్కుసూటి వ్యక్తిత్వం కలవాడని కూడా తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు నగ్నం చిత్రంలో అందాలు ఆరబోసి కుర్రకారుని బాగానే అట్రాక్ట్ చేసింది.

దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం పలు టాలీవుడ్ చిత్రాలలో నటించే అవకాశాలు కోసం కూడా కొందరు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ దేవరపల్లి స్వీటీ తన మొదటి చిత్రమే రామ్ గోపాల్ వర్మతో చేసినందున మంచి క్రేజ్ దక్కించుకుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ స్వీటీ వరుస అవకాశాలతో అదరగొడుతుందో లేక తళుక్కున మెరిసి తెరమరుగై పోతుందో చూడాలి.

#Sri Rapaka #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sri Rapaka Tollywood Actress Balakrishna Related Telugu News,Photos/Pics,Images..