బాలయ్య బాబుతో జతకట్టనున్న ప్రభాస్ హీరోయిన్...   

Tollywood Actress Shriya Got A Chance In Balayya Babu Movie - Telugu Balakrishna Latest Movie, Balakrishna New Movie, Shriya And Balakrishna Movie, Shriya Latest News, Shriya Movie, Shriya Movie News, Shriya New Movie Update

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.

Tollywood Actress Shriya Got A Chance In Balayya Babu Movie

అయితే ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి హీరోయిన్ గా బాలీవుడ్ గ్లామర్ క్వీన్ నయనతార ఖరారు కాగా రెండవ హీరోయిన్ గా టాలీవుడ్ అందాల తార శ్రీయ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని కీలక సన్నివేశాల కోసం శ్రీయ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో కూడా పలు చిత్రాల్లో శ్రీయ మరియు బాలకృష్ణ కలిసి నటించారు.దీంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవడంతో బాలయ్య బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా శ్రియా శరణ్ ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.అయితే పెళ్లయిన తర్వాత సినిమాలకు కొంత మేర దూరంగా ఉన్నటువంటి ఈ అమ్మడు కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ తన జోరు పెంచింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Shriya Got A Chance In Balayya Babu Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test