అలాంటి పనులు చేసే వాళ్ళు సినిమా పరిశ్రమకి  చెందిన వాళ్ళు కాదంటున్న హీరోయిన్…  

Actress Sanjana Galrani about casting couch,Sanjana galrani, Tollywood actress, sensational comments, Casting couch, Tollywood film industry, - Telugu Actress Sanjana Galrani About Casting Couch, Casting Couch, Sanjana Galrani, Sensational Comments, Tollywood Actress, Tollywood Film Industry

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “బుజ్జిగాడు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి కన్నడ బ్యూటీ సంజన గల్రాని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ తన తదుపరి చిత్ర కథలో విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో కొత్త సినిమా అవకాశాలను విఫలమైంది.

TeluguStop.com - Tollywood Actress Sanjana Galrani Sensational Comments On Casting Couch In Tollywood Film Industry

అయితే ఆ మధ్య కాలంలో నటిసంజన గల్రాని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై స్పందించింది.

ఇందులో భాగంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని స్పష్టం చేసింది.కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ కి  పాల్పడుతున్న వ్యక్తులు మాత్రం మా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు మాత్రం కాదని తెలిపింది.

TeluguStop.com - అలాంటి పనులు చేసే వాళ్ళు సినిమా పరిశ్రమకి  చెందిన వాళ్ళు కాదంటున్న హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అంతేకాక ఇలాంటి కొందరు సినిమాలకి ఫైనాన్సియర్లమని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లమని చెప్పుకుంటూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, అలాంటి వారు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.ఇలాంటి వారు నూతన నటీనటులకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తారని కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

అయితే ఇలాంటి వాళ్లు ముఖ్యంగా సినిమాల్లో తప్ప వేరే ప్రపంచం తెలియని వాళ్లని ఎక్కువగా టార్గెట్ చేస్తారని వారికి అవకాశాల పేరుతో వల వేస్తూ తర్వాత వారి కోరికలు తీర్చుకుని మోసం చేస్తారని తెలిపింది.అంతేకాక సినీ పరిశ్రమకు వచ్చేటువంటి నూతన నటీనటులు సరైన దర్శక నిర్మాతలను అవకాశాల కోసం కలవాలని, అంతే తప్ప ఎవరిని పడితే వారిని కలిస్తే వారికి ఇలాంటి చేదు సంఘటనలు ఎదురవుతాయని సూచించింది.

#Casting Couch #TollywoodFilm #ActressSanjana #Sanjana Galrani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Sanjana Galrani Sensational Comments On Casting Couch In Tollywood Film Industry Related Telugu News,Photos/Pics,Images..