ఆ సినిమా కోసం చాలా కష్ట పడ్డానంటున్న రేణు దేశాయ్…  

Renu Desai, Tollywood actress, Johnny movie memories, Pawan kalyan, Tollywood - Telugu Johnny Movie Memories, Pawan Kalyan, Renu Desai, Tollywood, Tollywood Actress

టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో హీరోగా నటించినటువంటి “జానీ” చిత్రానికి తానే దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించగా  స్వర్గీయ నటుడు రఘువరన్, బ్రహ్మానందం, స్వర్గీయ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Tollywood Actress Renu Desai Remind Johnny Movie Memories

అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన  నటి రేణు దేశాయ్ ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తనకు మిగిలిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

ఆ సినిమా కోసం చాలా కష్ట పడ్డానంటున్న రేణు దేశాయ్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తాను ఈ చిత్రం కోసం రోజుకి 15 నుంచి 17 గంటలు కష్టపడి పని చేసానని అయితే ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.అలాగే ఇప్పటికీ ఆ చిత్రంలో పని చేసినటువంటి ఆర్టిస్టులు మరియు నటీనటులతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటినుంచి నటి రేణు దేశాయ్ పూణేలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.కాగా ఇటీవలే ఓ ప్రముఖ సినీ నిర్మాత తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినప్పటికీ రేణు దేశాయ్ పలు  వ్యక్తిగత కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించింది.

కానీ ఆ చిత్ర ప్రమోషన్ వేడుకలకి మాత్రం హాజరయ్యింది.

Renu Desai, Tollywood actress, Johnny movie memories, Pawan kalyan, Tollywood - Telugu Johnny Movie Memories, Pawan Kalyan, Renu Desai, Tollywood, Tollywood Actress

It is a well known fact that Tollywood power star and Janasena party leader Pawan Kalyan himself directed the movie "Johnny" in which he played the hero at the time.However, the film stars Pawan Kalyan's ex - wife Renu Desai in the lead role..However, the film was released amid huge expectations and closed at the box office. However, actress Renu Desai , who recently played the heroine in the film, recalled the rest of her memories while starring in the film.As part of this, she said that she worked hard for 15 to 17 hours a day for the film but learned a lot despite the flop..She also said that she still has a good relationship with the artists and actors who worked on the film. However, actress Renu Desai has been staying with children at her own residence in Pune since she broke up with Pawan Kalyan..Recently, Renu Desai politely declined the opportunity to play the role of the mother of a hero in a film in which a famous filmmaker introduces her son as a hero..But the film did attend promotions.But the film did attend promotions.
#Pawan Kalyan #Renu Desai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Renu Desai Remind Johnny Movie Memories Related Telugu News,Photos/Pics,Images..