ఆ వార్త చదివితే రక్తం మరిగిపోయింది.. రకుల్ కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.తన నటనతో మంచి సక్సెస్ అందుకుంటున్న రకుల్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Tollywood Actress Rakul Preet Singh Shocking Comments Molestation Cases Amid Covid Pandemic-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సమాజంలో జరిగే విషయాల పట్ల బాగా రియాక్ట్ అవుతుంది.

ఇక పలు సోషల్ సర్వీస్ లో కూడా బాగా పాల్గొంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం పట్ల బాగా మరిగిపోతుంది రకుల్.

 Tollywood Actress Rakul Preet Singh Shocking Comments Molestation Cases Amid Covid Pandemic-ఆ వార్త చదివితే రక్తం మరిగిపోయింది.. రకుల్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హెల్త్ సీక్రెట్లు గురించి అభిమానులతో షేర్ చేసుకుంటోంది.నిత్యం వర్కవుట్ లతో ఉంటూ వాటి ఫోటోలు కూడా షేర్ చేసుకుంటుంది.

ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలకు సలహాలు కూడా ఇస్తుంది.ఇక మనేసర్ లో జరిగిన అత్యాచార ఘటన గురించి స్పందించింది రకుల్.

తాజాగా తను ఓ చానెల్ లో మాట్లాడుతూ ఇటీవలే మనేసర్ లో జరిగిన అత్యాచార ఘటన గురించి పత్రికలో చదివానని తెలిపింది.దాంతో తన రక్తం మరిగిందంటూ.

ఏం చేయాలో తనకు అర్థం కాలేదని స్పందించింది.

ఇటువంటివి జరుగుతుంటే మనల్ని మనుషులు గా పిలవాలా అనే సందేహం తనలో కలుగుతుందని తెగ మండిపోతుంది.

Telugu Blood Boiling, Bollywood, Corona Pandemic, Humanity, Manesar Rape Case, Molestation, Rakul About Rape Cases, Rakul Preet Singh, Shocking Comments, Tollywood-Movie

ఇక ప్రస్తుతం కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల వద్దకు తాను వెళ్లి సహాయం చేయాలని ఉందని తెలిపింది.కానీ తనకు ఉన్న నిబంధనల కారణంగా వెళ్ళలేకపోతున్నానని స్పందించింది.ఇక జీవితం చాలా చిన్నది అంటూ ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో తెలీదని అంటుంది.

Telugu Blood Boiling, Bollywood, Corona Pandemic, Humanity, Manesar Rape Case, Molestation, Rakul About Rape Cases, Rakul Preet Singh, Shocking Comments, Tollywood-Movie

అందుకే ఉన్నంతవరకు మంచి ప్రేమతో కలిగి ఉండాలని తెలిపింది.అందరూ ఇలాంటివి తెలుసుకుంటే బాగుంటుందని స్పందించింది.ఇక రకుల్ ప్రీత్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉండగా కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది.

#Molestatio

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు