రకుల్ కట్టుకున్న ఈ చీర ఖరీదెంతో తెలుసా..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం రకుల్ ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే తెలుగులో కొత్త సినిమాలకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది.

 Heroine Rakul Preet Singh Saree Details Here, 9900 Rupees, Comments About Comfor-TeluguStop.com

నటించే పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రకుల్ ధరించే దుస్తుల విషయంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా రకుల్ కట్టుకున్న ఈ చీర ధర 9,900 రూపాయలు కావడం గమనార్హం.

రకుల్ కట్టుకున్న చీర లిమరిక్ బై అబిర్ and నాన్కీ బ్రాండ్ కు చెందింది.రకుల్ తాను ఖరీదైన దుస్తుల కంటే కంఫర్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు.

ఖరీదైన దుస్తులు ధరించినా ఇబ్బందిగా అనిపిస్తే అందంగా కనిపించమని రకుల్ వెల్లడించారు.

Telugu Krish, Rakul, Tollywood, Vaishnav Tej-Movie

కంఫర్ట్ అనేది తనకు కాన్ఫిడెన్స్ ఇస్తుందని రకుల్ చెప్పుకొచ్చారు.ఆభరణాల విషయంలో కూడా తాను కంఫర్ట్ కే ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు.ఫ్యాషన్ ను ఫాలో అయ్యే రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫోటోలో మరింత అందంగా కనిపిస్తున్నారు.

మరోవైపు తెలుగులో రకుల్ క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ హీరోయిన్ గా నటించిన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Telugu Krish, Rakul, Tollywood, Vaishnav Tej-Movie

థియేటర్లలోనే ఈ మూవీ రిలీజవుతుందని గతంలోనే మేకర్స్ స్పష్టతనివ్వగా క్రిష్ హరిహర వీరమల్లు మూవీతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎప్పటినుంచి మొదలవుతాయో చూడాల్సి ఉంది.రకుల్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కచ్చితంగా సొంతం చేసుకుంటానని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube