రోజురోజుకు వయసు తగ్గించుకుంటున్న పూనమ్ బజ్వా.. ఏకంగా టైట్ ఫిట్ డ్రెస్ తో పిచ్చెక్కిస్తుందిగా?

ఈమధ్య సీనియర్ హీరోయిన్ లు రోజురోజుకు వయసును తగ్గించుకుంటున్నారు.లావుగా ఉన్నవాళ్లు బాగా వర్క్ అవుట్ లు చేసి మరి సన్నగా మారుతున్నారు.

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ల తో పోలిస్తే వాళ్లే చాలా అందంగా కనిపిస్తున్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బాగా వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ సంపాదించుకుంటున్నారు.

వయసును తగ్గించుకుంటున్నారు.అందులో ఒకరు పూనమ్ బజ్వా.

టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది పూనమ్ బజ్వా.కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.ఒకప్పుడు తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది.

Advertisement

కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్.

ఈమె కెరీర్ మొదట్లో మోడల్ గా చేసింది.అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

అలా తాను తొలిసారిగా మొదటి సినిమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వగా.తర్వాత బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అలా తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది.ఇక 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం కాగా గత ఏడాది రీఎంట్రీ ఇచ్చి మలయాళం లో ఓ రెండు సినిమాలలో నటించింది.ఇక ఈమె గతంలో తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ.ఇప్పుడు గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

దీంతో ఆ గ్లామర్ ఫోటోలను బాగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

ఎందుకంటే ఒక్కొక్కసారి అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక గతంలో చాలా సన్నగా ఉండే ఈ ముద్దుగుమ్మ.

ఈ మధ్య కాస్త బరువెక్కింది.అయినా కూడా గ్లామర్ షో చేయటానికి ఏమాత్రం మొహమాటం పడకుండా తన అందాలతో బాగా రెచ్చగొడుతుంది.

రోజురోజుకు వయసును తగ్గించుకుంటూ యంగ్ హీరోయిన్ మాదిరిగా తయారవుతుంది.అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.  అందులో మోడ్రన్ డ్రెస్సు వేసుకోగా ఆ డ్రెస్ శరీరానికి తగ్గట్టుగా టైట్ ఫిట్ గా కనిపించింది.

దీంతో ఆమె బాడీ షేప్స్ క్లియర్ గా కనిపించాయి.ఆ డ్రెస్ లో కొన్ని ఫోజులతో ఫోటోలు దిగగా ఆ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ డ్రెస్సులో మాత్రం కుర్రాళ్ళను బాగా పిచ్చెక్కించింది అని చెప్పాలి.

తాజా వార్తలు