వేశ్య పాత్రలో కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత డేరింగ్ స్టెప్?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో తెగ అవకాశాలు అందుకుంది.ఇటీవల కాలంలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Tollywood Actress Kajal Aggarwal Play Prostitute Role Nagarjuna Movie-TeluguStop.com

అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా మరింత క్రేజీ పాత్రలతో ముందుకు రానుంది.పైగా గ్లామర్ విషయంలో కూడా మరింత అందంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అంతే కాకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలలో కూడా అవకాశాలు అందుకోగా ఇండియన్ టూ, హే సినామిక, ఘోస్ట్ లీ కబ్జా లలో నటిస్తుంది.ఇదిలా ఉంటే లోకేష్ కనక రాజు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా రీమేక్ లో కూడా నటించనుంది.ఇక టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తో కూడా ఓ సినిమా చేయనుంది ఈ బ్యూటీ.

 Tollywood Actress Kajal Aggarwal Play Prostitute Role Nagarjuna Movie-వేశ్య పాత్రలో కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత డేరింగ్ స్టెప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో కాజల్ డేరింగ్ స్టెప్ వేసింది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న నాగార్జున సినిమాలో కాజల్ అగర్వాల్ స్పై పాత్రలో నటిస్తోందట.అంతే కాకుండా ఈ పాత్ర వేశ్యగా కూడా ఉంటుందట.ఇందులో నాగార్జున రా ఏజెంట్ గా నటిస్తున్నాడట.

ఇక ఈ నేపథ్యంలో ఆయనకు సహకారంగా ఉండే పాత్రలో కాజల్ నటించనుందని తెలిసింది.ఇందులో ఎక్కువగా వేశ్యపాత్రలో కనిపించగా చివర్లో పైగా కనిపించనుందట.

ఇక ఈ పాత్రలో నటించడానికి అసలు కారణం ఏంటంటే తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్ల తో రొమాన్స్ చేస్తూ అక్కడి సమాచారాన్ని తన డిపార్ట్ మెంట్ కు అందజేయడానికి ఇలా ఈ పాత్రలో నటించనుందట.ఇదే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కనిపించనుందట కాజల్.మొత్తానికి సరికొత్త పాత్రతో ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

#PlayProstitute #Kajal Aggarwal #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు