బికినీలో మతి పోగొడుతున్న కాజల్...

చందమామ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ అంటే మనందరికీ బాగా తెలుసు.అయితే ఈ చిత్రంతో ఆమె అండ చందాలతో టాలీవుడ్ చందమామగా ప్రేక్షకులను ఎంతగానో కట్టి పడేశారు.

 Tollywood Actress Kajal Agarwal Nisha Agarwal-TeluguStop.com

అయితే కాజల్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన 12 సంవత్సరాలు అయినా తన జోరు ఏమాత్రం తగ్గలేదు.ఈమెతో పాటు వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు తెరమరుగైపోయినా కాజల్ మాత్రం హీరోయిన్ గా నిలకడగా రాణిస్తుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన సోదరి అయినటువంటి  నిషా అగర్వాల్ తో కలిసి సెలవులను బాగా ఎంజాయ్ చేస్తోంది.ఇందులో భాగంగా కాజల్ ఓ బీచ్ లో బికినీ వేసుకుని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దీంతో పోస్ట్ చేసిన కొంత సమయం లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయంటే  మనం అర్థం చేసుకోవచ్చు కుర్రకారులో కాజల్ కి క్రేజ్ ఉందో అని.

Telugu Kajal Agarwal, Nisha Agarwal, Nishaagarwal, Tollywoodkajal, Tollywood-Mov

అయితే ఇది ఇలా ఉండగా గత కొద్దికాలంగా కాజల్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దీంతో ఈ అమ్మడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పారితోషకాన్ని బట్టి అందరి హీరోల సరసన నటిస్తోంది.అంతేగాక వయసు రీత్యా కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

దీంతో ఈ అమ్మడు ఇక చేసేదేమీ లేక తన గ్లామర్ ని షో చేసుకునే పనిలో పడిందట.అందుకనే ఇలా ఎప్పుడూ లేని విధంగా కాజల్ బీచ్ లో బికినీ వేసి తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు పలు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube