‘కలర్ ఫోటో’ కి ఫస్ట్ నిహారికను అనుకున్నారట… కానీ?  

chandini is not first choice to colour photo Niharika, Colour Photo, Suhas, Chandini Chowdari, Sandeep Raj, Madhuram, Prema Ishq Kadhal, Life Is Beautiful, Raj Tarun - Telugu Chandini Chowdari, Chandini Is Not First Choice To Colour Photo, Colour Photo, Life Is Beautiful, Madhuram, Niharika, Prema Ishq Kadhal, Raj Tarun, Sandeep Raj, Suhas

సుహాస్చాందినీ చౌదరి కలసి జంటగా నటించిన చిత్రం కలర్ ఫోటో చిత్రం నలుపు రంగు అబ్బాయి, తెలుపు రంగు అమ్మాయి మధ్య జడ్పీ ప్రేమకథ నేపథ్యంలో సందీప్ రాజ్ దర్శకత్వం నిర్వహించగా, అమృతా ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఈ చిత్రంలో నటించిన సుహాస్చాందినీ చౌదరి నటన ఎంతోమందిని ఆకర్షించింది.

TeluguStop.com - Tollywood Actress Chandini Is Not First Choice To Colour Photo

ఈ చిత్రం గురించి దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్ కోసం మొదటగా మెగా డాటర్ నిహారికను సంప్రదించాలని ఆలోచనల్లో ఉండగా…ఈ సినిమాలో సుహాస్ లీడ్ రోల్ చేయడంతో ఆలోచనలో పడ్డామని దర్శకుడు తెలియజేశారు.దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో చాందిని చౌదరినీ ఫైనల్ చేశారని చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రంలో చాందిని చౌదరి తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుందని దర్శకుడు తెలియజేశారు.

TeluguStop.com - కలర్ ఫోటో’ కి ఫస్ట్ నిహారికను అనుకున్నారట… కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమాలలోకి రాకముందు చాందినీ చౌదరి కాలేజీ రోజుల్లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన చాందినీ చౌదరి, వెండితెరపై ఇద్దరూ కలిసి నటించక పోవడం గమనార్హం.2013వ సంవత్సరంలో వచ్చిన “మధురం”అనే షార్ట్ ఫిలింలో చాందిని ని చూసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం 2015 లో జరిగింది.2015 సంవత్సరంలో అప్పటికి కేటుగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తరువాత 2018 వ సంవత్సరం లో నటించిన మను చిత్రంలో నటించిన నీలా పాత్రకు ప్రశంశలు అందుకుంది.

తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలలో నటించింది.

#Raj Tarun #Madhuram #Sandeep Raj #Niharika #Suhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Chandini Is Not First Choice To Colour Photo Related Telugu News,Photos/Pics,Images..