ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటిన యంగ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంతగా వారసత్వం ఉండేది కాదు.ఒకప్పుడు టాప్ హీరోలుగా ఎదిగిన వారంతా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లే.

 Tollywood Actors Who Dont Have Any Back Ground , Tollywood Young Heroes, Tollywood Actors, No Cinema Background, Raj Tiramdasu, Karthik Ratnam, Mohan Bhagath, Pawan Ramesh, Jagadeesh Pratap, Suhash, Rakshit, Tiruveer, Sandep Madhav,-TeluguStop.com

అంతేకాదు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటి దిగ్గజ దర్శకులు ఏ నటీనటులను ఊహించుకొని సినిమా కథలు రాసేవారు కాదు.తమకు నచ్చిన కథ రాసి, దానికి తగిన నటులను ఎంపిక చేసుకుని సినిమాలు తీసేవారు.

ప్రస్తుతం కొంతమంది యువ నటులు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు.ఇంతకీ ఆ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Actors Who Dont Have Any Back Ground , Tollywood Young Heroes, Tollywood Actors, No Cinema Background, Raj Tiramdasu, Karthik Ratnam, Mohan Bhagath, Pawan Ramesh, Jagadeesh Pratap, Suhash, Rakshit, Tiruveer, Sandep Madhav, -ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటిన యంగ్ యాక్టర్స్ ఎవరో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సందీప్ మాధవ్

వంగవీటి, జార్జ్ రెడ్డి సినిమాల్లో టైటిల్ రోల్ చేసి సత్తా చాటాడు ఈ యంగ్ హీరో.తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ఆయన ఏ సినిమా కు కూడా ఇంకా కమిట్ కాలేదు.

అన్వేష్ మిచెల్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

కొత్త పోరడు

సినిమాతో తన సత్తా చాటాడు అన్వేష్.బోల్డ్, ఒరిజినల్ కంటెంట్ తో సాగే ఈ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.తన నటన, మాటలు సైతం నేచురల్ గా ఉన్నాయి.మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

తిరువీర్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

జార్జ్ రెడ్డి సినిమాలో చక్కటి నటనతో వారెవ్వా అనిపించాడు.ఆయన నటన తీరులో మంచి మెచురిటీ కనిపించింది.

రక్షిత్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

పలాస 1878లో మెయిన్ రోల్ చేసాడు ఈ నటుడు.తన నటనతో మంచి మార్కులు కొట్టేసాడు.

సుహాస్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యతో పాటు.కలర్ ఫోటో సినిమాలతో అందరిని బాగా ఆకట్టుకున్నాడు ఈ యువ హీరో.

జగదీష్ ప్రతాప్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

గాడ్స్ ఆఫ్ ధర్మపురి సినిమాలో అద్భుతమైన నటన కనబరిచాడు జగదీష్.ఈయనను బాగా వాడుకుంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడు.

పవన్ రమేష్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటన కలిగిన నటుడు ఈయన.జార్జ్ రెడ్డి మూవీలో దస్తగిరి పాత్రలో అదరగొట్టాడు.

మోహన్ భగత్

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

కేరాఫ్ కంచరపాలెం సినిమాలో మంచి నటనతో ఆయకట్టుకున్నాడు.మున్ముందు మంచి నటుడిగా ఎదిగే అవకాశం ఉంది.

కార్తిక్ రత్నం

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

నారప్ప సినిమాలో వెంకటేష్ కు పెద్దకొడుకుగా నటించాడు కార్తిక్.ఈ మధ్య రిలీజ్ అయిన ట్రయిలర్ లో బాగా ఆకట్టుకున్నాడు.

రాజ్ తీరందాసు

Telugu Karthik Ratnam, Mohan Bhagath, Background, Pawan Ramesh, Raj Tiramdasu, Rakshit, Sandep Madhav, Suhash, Tiruveer, Tollywoodyoung-Telugu Stop Exclusive Top Stories

కొత్త పోరడు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు.అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube