సినిమా చూస్తున్నంత సేపు అందులో లీనం అయిపోతాం.కామెడీ వస్తే నవ్వుతాం ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆవేదన చెందుతాం సినిమాల్లో యాక్టర్స్ చనిపోతే కంటతడి పెడతారం.
అంతలా మనల్నికనెక్ట్ చేసుకుంటుంది సినిమా.అలా మనల్ని చాలా బాధపెట్టి ఏడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి.
వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.భీమిలి కబడ్డి జట్టు- నాని
పలు సినిమాల్లో నాని చనిపోయే క్యారెక్టర్ చేశాడు.భీమిలి కబడ్డి జట్టు క్లైమాక్స్ జనాల చేత కంటతడి పెట్టిస్తుంది.గోరింటాకు- రాజశేఖర్,మీరాజాస్మిన్
అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ తో వచ్చిన గోరింటాకు మంచి విజయం సాధించింది ఈ సినిమాల్లో అన్నా చెల్లెల్లుగా నటించిన మీరా జాస్మిన్, రాజశేఖర్ చనిపోయే సీన్ చూసి ఆడియెన్స్ కంటతడి పెడతారు.గమ్యం- అల్లరి నరేష్
గమ్యం సినిమాలో గాలి శీను క్యారెక్టర్ చేసిన అల్లరి నరేష్ తను చనిపోయేటప్పుడు జనాలను ఏడిపిస్తాడు.నిన్నే ప్రేమిస్తా-నాగార్జున
ఇందులో నాగార్జున కొద్దిసేపే కనిపిస్తాడు.ఆ తర్వాత చనిపోతాడు.ఆయనను తలుచుకుంటూ సౌందర్య పడే బాధ అందరినీ ఏడిపిస్తుంది.
వేదం- అల్లు అర్జున్, మనోజ్ఈ సినిమాలో అల్లు అర్జున్,మనోజ్ ఇద్దరు చనిపోతారు ఆ సీన్ చూస్తే ఏడవకుండా ఉండలేము.
గజిని- ఆసిన్
గజినిలో ఆసిన్ చనిపోయే సీన్ చాలా బాధ పెడుతుంది.
పౌర్ణమి-త్రిష
పౌర్ణమి సినిమాలో త్రిష చనిపోయేటప్పుడు ఎంతో బాధకలుగుతుంది.
అంత:పురం- జగపతిబాబుఈ సినిమాలో జగపతిబాబు చనిపోయే సీన్ చాలా బాధపెడుతుంది.
బాహుబలి-ప్రభాస్
కట్టప్ప చేతిలో అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్ చనిపోతాడు ఆ సీన్ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.
ఓయ్- షామిలి
ఈ సినిమాలో షామిలి చనిపోయే సీన్ నేరుగా చూపించకపోయినా మనకు చాలా ఏడుపు వస్తుంది.
రాజా రాణి- నజ్రియారాజారాణి సినిమాలో నజ్రియా మరణించే సీన్ లో ఆర్యతో పాటు మనం కూడా ఏడుస్తాం.
ఒక ఊరిలో- తరుణ్
ఈ సినిమాలో తరుణ్ చనిపోయాడనే విషయం తెలుసుకుని కంటనిండా నీరు పెట్టుకుంటాం.దీర్ఘసుమంగళి భవ-రమ్యకృష్ణ
.