టాలీవుడ్ ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌న్నుమూత.. !

ఎవరైన నటులు నటించిన సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ అతని పేరు ముందు నిలిచి పోతుంది.ఇలాగే వేదం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగ‌య్య అకస్మికంగా మరణించారు.

 Tollywood Actor Vedam Nagaiah Died , Tollywood, Actor, Nagaiah, Passes Away, Ved-TeluguStop.com

ఇక నాగయ్య అల్లు అర్జున్ న‌టించిన‌ ‘వేదం‘ సినిమాలో శ్రీను అనే బాలుడికి, రాములు అని పిలవబడే తాత పాత్ర‌లో న‌టించి, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.ఆ తర్వాత వ‌రుస‌గా మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు అందుకున్నారు.

అలా నాగయ్య సుమారుగా 30కి పైగా సినిమాల‌లో నటించారు.

కాగా ఆయనకు లీడ‌ర్, నాగవల్లి, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఇక ఇలా పలు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆర్థిక ఇబ్బందుల నుండి మాత్రం కోలుకోలేకపోయాడు.ఇలాగే అనారోగ్యం కారణంగా గత కొంతకాలం క్రితం ఆయన భార్య కన్నుమూశారు.

ఇక నాగయ్య మృతి ప‌ట్ల‌ పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube