నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఆ హీరో కాదంటున్న సుమన్... 

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోలకు దీటుగా పోటీ ఇచ్చిన నటుడు సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సుమన్ కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో అనుకోకుండా జైలుకు వెళ్లడంతో స్టార్ హీరోగా ఎదగలేక పోయాడు.

 Suman, Tollywood Actor, Arrested, Tollywood,-TeluguStop.com

అయితే సుమన్ జైలుకి వెళ్లిన విషయంలో టాలీవుడ్ కి చెందినటువంటి ఓ స్టార్ హీరో హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.

అయితే తాజాగా నటుడు సుమన్ ఈ విషయంపై స్పందించాడు.

   ఇందులో భాగంగా అప్పట్లో తాను  జైలుకి వెళ్లడానికి అందరూ  టాలీవుడ్ పరిశ్రమకి చెందిన ఓ స్టార్ హీరో కారణమని అనుకుంటున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్ఫష్టం చేశాడు.అంతేగాక తాను అరెస్టయింది ఒక కేసులో అయితే తనంటే గిట్టని కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు తను అరెస్ట్ అయిన విషయాన్ని మరోలా చిత్రీకరించి ప్రచారాలు చేశారని చెప్పుకొచ్చాడు.

అయితే తాను జైలుకు వెళ్లడానికి ఒకప్పటి తన స్నేహితుడు దివాకరన్  అనే వ్యక్తి ఇ కారణమని కూడా తెలియజేశాడు.

అయితే నటుడు సుమన్ అనుకోకుండా జైలుకి వెళ్లడంతో ఆ ప్రభావం మాత్రం తన కెరియర్ సినీ కెరీర్ పై గట్టిగా పడింది.

దాంతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన సుమన్ అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేయడానికి పరిమితమయ్యాడు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube