విషాదంలో టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని.. ?

మరణానికి ఎవరు అతీతులు కాదు.ఏదో ఒకరోజు అందరు పోవలసిన వారే.

 Tollywood Actor Ram Pothineni In Tragedy-TeluguStop.com

కాకపోతే కాస్త ముందు వెనకా అంతే.కానీ కరోనా వల్ల ఊహించని వారు సైతం మరణించడం కాస్త బాధ కలిగించే విషయం.

ఇక ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ వయస్సు మళ్లిన వారిని మాత్రమే ఎక్కువగా బాధించింది.కానీ సెకండ్ వేవ్ వల్ల యంగ్, ఓల్డ్, చైల్డ్ అనే బేధాలు లేకుండా అందరిని ఒకేలా చూస్తుంది.

 Tollywood Actor Ram Pothineni In Tragedy-విషాదంలో టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పటికే కరోనా వైరస్ దాటికి ఎందరో ప్రముఖులు, సామాన్యులు మరణించిన విషయం తెలిసిందే.కాగా ఈ మరణం ఊహించని విధంగా ఏవైపు నుండి వస్తుందో కనిపెట్టడం కష్టం.

ఇకపోతే టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.రామ్‌ తాతయ్య ఈ రోజు అనారోగ్యంతో మరణించినట్లుగా ట్విట్టర్ ద్వారా రామ్ తెలియజేశారు.

కాగా రామ్‌ తాత గారు ఎలా చనిపోయారనే విషయంపై మాత్రం క్లారీటి లేదు.ఇక ఈయన మరణ వార్త తెలిసిన రామ్‌ అభిమానులు, చిత్ర పరిశ్రమలో రామ్‌ కు సన్నిహితంగా ఉండే వారు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.

#Tragedy #Ram Pothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు