షాపింగ్ మాల్ లో మహేష్ బాబు లుక్ మొత్తం మారిపోయిందిగా!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో వర్క్ ఔట్ చేసి ఎప్పుడు యవ్వనంగా కనిపించే మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

 Mahesh Babu And Daughter Sitara  Spotted At Shopping Mall,mahesh Babu,  Daughter-TeluguStop.com

ప్రస్తుతం మహేష్ బాబు తాజాగా సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసినది.అయితే ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే మహేష్ బాబు తన లుక్ మొత్తం మార్చేశాడు.

మహేష్ బాబు కు ఏమాత్రం సినిమాలలో విరామం దొరికిన తన కుటుంబంతో టూర్ ప్లాన్ చేసి ఎంతో ఆనందంగా గడుపుతుంటారు.

కరోనా సమయంలో కేవలం ఇంటికే పరిమితమైన మహేష్ బాబు మహేష్ బాబు తాజాగా తన కుటుంబం మొత్తం ట్రిప్ వెళ్లారు.అయితే మహేష్ బాబు, తన కూతురు సితార మధ్య రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఏ మాత్రం ఖాళీ దొరికినా తన కూతురు తో ఆడుకోవడం, బయటకు వెళ్లి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తారు.

తాజాగా మహేష్ బాబు తన కూతురుతో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్ళిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటోలో మహేష్ బాబు బ్లూ కలర్ టీ షర్ట్ బ్లాక్ కలర్ షాట్, న్యూ హెయిర్ స్టైల్ లుక్ లో మహేష్ బాబు సితార తో కలిసి షాపింగ్ చేశారు.అయితే ఆ షాపింగ్ ఎక్కడ చేశారన్న విషయం మాత్రం తెలియడం లేదు.మహేష్ బాబు షాపింగ్ కు సంబంధించిన ఈ ఫోటోను బిఏ రాజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube