జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆ ఉద్యోగం చేశారా.. షాకింగ్ విషయాలు రివీల్!

తెలుగు సినీ పేక్షకులకు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్.

 Tollywood Actor Janardhan Rao Intresting Comments On Jr Ntr Mother , Janardhan R-TeluguStop.com

ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తెరపై ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపుని ఏర్పరుచుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల విషయంలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు.జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి అయితే చాలామందికి తెలియదు.జూనియర్ ఎన్టీఆర్ తల్లి చాలావరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.

ఆమె సోషల్ మీడియాలో కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒకటి ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు జనార్దన్ రావు జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ మదర్ మా రిసెప్షన్ లో ఈసీఎన్ లో రిసెప్షన్ గా పనిచేశారు అని తెలిపారు జనార్దన్ రావు.అలాగే ఇంటర్వ్యూలో బాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి,తన తల్లిని చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడారు జనార్దన్ రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube