హర్ష వర్ధన్ : అందుకే ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు…  

Tollywood actor Harshavardhan react about his marriage, Harshavardhan, Tollywood actor, Amrutham Serial, Marriage news, Tollywood - Telugu Amrutham Serial, Harshavardhan, Marriage News, Tollywood, Tollywood Actor, Tollywood Actor Harshavardhan React About His Marriage

తెలుగులో అన్న, తమ్ముడు, నాన్న, తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్ గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.మొదట్లో పలు ధారావాహికల ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయమైన హర్ష సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ అలాగే స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే తాజాగా హర్ష ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

TeluguStop.com - Tollywood Actor Harshavardhan React About His Marriage

ఇందులో భాగంగా తాను పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో తాను ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకపోవడానికి పెద్దగా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవని తనకు నచ్చిన  భాగస్వామి ఇప్పటివరకు దొరక్కపోవడంతో పెళ్లి పై పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టం చేశాడు.

TeluguStop.com - హర్ష వర్ధన్ : అందుకే ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే గతంలో తాను ప్రేమించిన అమ్మాయిలు ప్రస్తుతం వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితం సాగిస్తున్నారని అంతేగాక అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి తమ యోగ క్షేమాలను తెలుసుకుంటుంటారని చెప్పుకొచ్చాడు.

కాగా ఈ మధ్య కాలంలో కొందరు తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనో లేక వయసయిపోతుందనే కారణాల వల్లనో, జీవితంలో మనకంటూ తోడు కావాలని ఇలా రకరకాల కారణాల వల్ల పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కానీ తనకి మాత్రం తన మనసుకి నచ్చిన భాగస్వామి దొరికితే భవిష్యత్తులో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హర్ష మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన  అల వైకుంఠపురంలో అనే చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగానే మెప్పించాడు.కాగా ప్రస్తుతం హర్ష పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

 అలాగే అమృతం అనే ధారావాహికలో కూడా నటిస్తున్నాడు.

#Harshavardhan #Amrutham Serial #TollywoodActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actor Harshavardhan React About His Marriage Related Telugu News,Photos/Pics,Images..