ఎవరైనా వినండయ్యా.. ఆ కేసులో ఇరుక్కున్న దొరబాబు నేను కాదయ్యా!

పాపం.ఓ సెలబ్రెటీ ఫీల్ అయినా మాట్లాడిన మాటలు ఇవి.సెలబ్రెటీలు అన్నాక ఆ మాత్రం గాసిప్స్ వస్తుంటాయి మరి.ఇకపోతే అలాంటి గాసిప్ ఏ ఓ నటుడుని దారుణమైన బూతులు తిట్టించింది.ఏంటి అది అని అనుకుంటున్నారా? మరేం లేదండి.నిన్న రాత్రి విశాఖలో వ్యభిచారం జరుగుతుంది అని పక్క సమాచారం రావడంతో ఆ వ్యభిచార గృహంపై దాడి జరిగిన సమయంలో జబర్దస్త్ నటులు ఇద్దరు దొరికిన సంగతి తెలిసిందే.

 Tollywood Actor Dawood About Jabardasth Dorababu-TeluguStop.com

అయితే ఈ నేపథ్యంలోనే అచ్చం దొరబాబులా ఉండే మరో జబర్దస్త్ నటుడు దావుద్ కు కష్టాలు వచ్చి పడ్డాయి.ఆ కేసు చుసిన అందరూ కూడా దావుద్ ఏ ఆ దందాలో దొరిపోయాడు అని అందరూ అతనికి ఫోన్ చేసి మరి బండబూతులు తిడుతున్నారట.

నేను కాదయ్యా అని ఫీల్ అవుతూ చెప్తున్నా వినటం లేదు అంట.

దీంతో ఆ నటుడు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు.నటుడు దావుద్ మీడియాతో మాట్లాడుతూ.”నేను పలు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించాను.నేను ఇందాకే దొరబాబుకు సంబంధించిన వీడియో చూశాను.నాకు ఆయనుకు పోలికలు ఉండటం వల్ల నాకు ఫోన్ చేసి ఏంటి ఇదంతా అని అడుగుతున్నారు.మీ అందరికి ఒకటే చెప్తున్నా.ఆ వీడియోలో ఉన్నదీ నేను కాదు” అంటూ అయన వివరణ ఇచ్చుకున్నాడు.

పాపం.ఒకరు తప్పు చేస్తే మరొకరు భూతులు తిట్టించుకున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube