2022 ఫస్ట్ హాఫ్ రివ్యూ : యేడాది అర్ధభాగం లో సరికొత్త గా జోడి కట్టి హిట్టు కొట్టిన స్టార్ట్స్ ఎవరు ?

2022 వ సంవత్సరం ప్రథమార్థం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది  సినిమా ఇండస్ట్రీకి ప్రతి ఏడాది చాలా ముఖ్యమైనది గడిచిన ఆరు నెలల్లో కొన్ని కొత్త జంటలు తమ సినిమాని విజయపథం వైపు నడిపించాయి.అలా విజయాన్ని అందుకున్న ఆ జంటలు ఏంటో ఈ ఏడాది ఓ సారి తెలుసుకుందాం.

 Tollywood 2022: Successfull Pairs In First Half Naga Chaitanya Krithi Shetty Paw-TeluguStop.com

కృతి శెట్టి నాగ చైతన్య

ఈ ఏడాది మొదలవుతూనే సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమా మంచి హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో తొలిసారిగా నాగచైతన్య కృతి శెట్టి జంటగా నటించి సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచారు.

నేహా శెట్టి సిద్దు జొన్నలగడ్డ

Telugu Adivi Sesh, Alia Bhatt, Bangarraju, Keerthy Suresh, Krithi Shetty, Mahesh

ఫిబ్రవరి లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా డీజే టిల్లు. ఈ సినిమాలో మొదటిసారిగా నేహా శెట్టి సిద్దు కలిసి జంటగా నటించగా ఈ సినిమా యువతను ఎంతగానో ఆకర్షించిందని చెప్పాలి.

నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ అలాగే రానా సంయుక్త మీనన్

Telugu Adivi Sesh, Alia Bhatt, Bangarraju, Keerthy Suresh, Krithi Shetty, Mahesh

ఫిబ్రవరిలోనే విడుదలైన మరొక సూపర్ హిట్ సినిమా భీమ్ల నాయక్ ఈ చిత్రంలో నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ అలాగే రానా, సంయుక్త తొలిసారిగా కలిసి నటించి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఆలియా భట్ రామ్ చరణ్ , ఒలివియా ఎన్టీఆర్

Telugu Adivi Sesh, Alia Bhatt, Bangarraju, Keerthy Suresh, Krithi Shetty, Mahesh

ఇక మార్చ్ లో విడుదలైన వరల్డ్ వైడ్ మూవీ ట్రిపుల్ ఆర్ సినిమాలో ఈ రెండు జంటలు కలిపి దర్శనమిచ్చి సినిమాని మరొక మెట్టెక్కించారనే చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఒలివియా జోడి అలాగే రామ్ చరణ్ అలియా భట్ జంట చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉండి సినిమాకి అద్భుతమైన ఆకర్షణగా నిలిచారు

కీర్తి సురేష్ మహేష్ బాబు

Telugu Adivi Sesh, Alia Bhatt, Bangarraju, Keerthy Suresh, Krithi Shetty, Mahesh

మే నెలలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాలో మొదటిసారిగా కీర్తి సురేష్, మహేష్ బాబు జత కట్టారు ఈ సినిమా వీరి కాంబినేషన్ వల్ల ఎంతో మంచి హిట్ సాధించింది అని చెప్పాలి.

సయీ మంజ్రేకర్ అడవి శేషు

Telugu Adivi Sesh, Alia Bhatt, Bangarraju, Keerthy Suresh, Krithi Shetty, Mahesh

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్.ఈ సినిమాలో అడవి శేషు జోడిగా సయీ మంజ్రేకర్ నటించి ఈ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ గా మలిచారు ఇక ఈ సినిమా జూన్ 3న విడుదల విడుదలై విజయం ఢంకా మోగించింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube