ఒలింపిక్ క్రీడలు వాయిదా... కరోనా ఎఫెక్ట్  

Tokyo 2020 Olympics to be postponed until 2021, Corona Effect, COVID-19 - Telugu Corona Effect, Covid-19, Ioc Member, Tokyo 2020 Olympics To Be Postponed Until 2021

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని రకాల కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పటికే క్రికెట్ టోర్నీలని ఆయా దేశాలు రద్దు చేసుకున్నాయి.

TeluguStop.com - Tokyo 2020 Olympics To Be Postponed Until 2021 Says Ioc Member Covid 19

<a href=https://telugustop.com/tokyo-2020-olympics-to-be-postponed-until-2021-says-ioc-member-covid-19/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

ఇక ఇప్పుడు ఊహించని విధంగా క్రీడాకారులు అందరికి చేదు వార్తని ఒలింపిక్ అసోసియేషన్ వినిపించింది.ఈ ఏడాది జపాన్ టోక్యోలో జులై నుంచి ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్ ని వాయిదా వేశారు.

TeluguStop.com - ఒలింపిక్ క్రీడలు వాయిదా… కరోనా ఎఫెక్ట్-General-Telugu-Telugu Tollywood Photo Image

మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది.కరోనా ప్రభావం కారణంగా చాలా దేశాలు ఈ క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

మరో వైపు ఈ కరోనా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది తెలియడం లేదు.కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా గేమ్స్‌కి దూరం అయ్యాయి.

.TeluguStop

ఇక చాలా దేశాలు ఒలింపిక్ క్రీడలని వాయిదా వేయాలని కోరడంతో లిమ్పిక్స్ కమిటీ సమావేశం అయ్యి తమ నిర్ణయం మార్చుకుంది.మొన్నటిదాకా షెడ్యూల్ ప్రకారమే క్రీడల్ని నిర్వహిస్తామని మాటిమాటికీ చెప్పిన నిర్వాహకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

కరోనా అన్ని దేశాలలో విస్తరించి మృత్యు తాండవం చేస్తూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.షెడ్యూల్ ప్రకారమైతే టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది.

కానీ కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 195 దేశాల్లో విస్తరించింది.ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ఉన్నాయి.విమాన సర్వీసులు సరిగా లేవు.అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌లో నిర్వహించడం కుదరదని భావించారు.

ఇక అథ్లెటిక్స్ ట్రైనింగ్ ని కూడా నిలిపెసినట్లు తెలుస్తుంది.

#Tokyo2020 #Corona Effect #IOC Member #COVID-19

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tokyo 2020 Olympics To Be Postponed Until 2021 Says Ioc Member Covid 19 Related Telugu News,Photos/Pics,Images..