Zodiac Signs : నేడు ఈ రాశి వారికి కొత్త పరిచయాలు అవ్వడం ఖాయం..!

నేడు ఈ రాశి వారికి( Zodiac Signs ) కొత్త పరిచయాలు అలాగే శుభవార్తలు అందబోతున్నాయి.

ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleమేషం:/h3p ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

అలాగే శుభవార్తలు కూడా వింటారు.అంతేకాకుండా తలదూర్చిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

అంతేకాకుండా వీరికి వాహనయోగం కూడా కలుగుతుంది.ఇక జరిగిన చర్చలు కూడా ఫలిస్తాయి.

అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా వివాదాలు తొలగిపోతాయి.h3 Class=subheader-styleవృషభం:/h3p ఈ రాశి వారికి శుభ వర్తమానాలు కలుగుతాయి.

రావాల్సిన డబ్బులు తిరిగి అందుతుంది.అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంది.

అంతేకాకుండా సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది.అదేవిధంగా ఉద్యోగం( Job )లో ఉత్సాహంతంగా ఉంటారు.

"""/" / H3 Class=subheader-styleమిథునం:/h3p ఈ రాశి వారికి వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

అంతేకాకుండా వృధా ఖర్చులు కూడా అవుతాయి.ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.

బంధు వర్గంతో విభేదాలు కూడా కలుగుతాయి.వీరికి ఆరోగ్యం కూడా మందగిస్తుంది.

అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు కూడా ఉంటాయి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.అలాగే ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారు.

సోదరులతో మాట పట్టింపులు కూడా కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కూడా కలుగుతాయి.

"""/" / H3 Class=subheader-styleసింహం:/h3p ఈ రాశి వారికి( Simha Rasi ) నూతన పరిచయాలు కలుగుతాయి.

ఆలయ ప్రదర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఇక పాత బాకీలు వసూలు అవుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి.

"""/" / H3 Class=subheader-styleకన్య రాశి:/h3p ఈ రాశి వారికి సోదరుల నుండి కీలక సమాచారం లభిస్తుంది.

ఇంటా బయట ప్రోత్సహం కూడా లభిస్తుంది.అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.

ఇక ఆకులు కూడా సమకూరుతాయి.వ్యాపారాలలో( Businesses ) లాభాలు, ఉద్యోగాలలో పురోగతి కూడా లభిస్తుంది.

ఫ్యాక్టరీలపై యూకే ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడులు.. 12 మంది భారతీయులు అరెస్ట్