ఈ రోజు భూమికి అతి ద‌గ్గ‌ర‌గా వ‌స్తున్న గ్ర‌హ‌శ‌క‌లం.. చాలా ప్రమాద‌మ‌ట‌

అనంత విశ్వంలో ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాలు ఉన్నాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.కాగా ప్ర‌తి గ్ర‌హ శ‌కంల కూడా ఎప్పుడు ఏదో గ్ర‌హం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ట్టు కూడా మ‌నం వింటూనే ఉన్నాం.

 Today Is The Closest Planet To Earth.. Very Dangerous  Earth, Astroid , Planet ,-TeluguStop.com

ఇంకా చెప్ప‌లంటే మ‌న భూమి కూడా ఒక‌ప్పుడు ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాల స‌మూహార‌మ‌నే చ‌రిత్ర చెపుతోంది.అయితే నిత్యం సౌర కుటుంబంలో వేలాది గ్రహ శకలాలు ప‌రిభ్ర‌మిస్తూనే ఉంటాయి.

కాగా ఈ గ్రహ శ‌క‌లాలు ఒక్కొక్క‌టి చిన్న రాయి సైజులో నుంచి మ‌నం నివ‌సిస్తున్న భూమికి వందరెట్ల పరిమాణంలోనూ ఉంటున్నాయంట‌.

ఇక ఈ సౌర కుంటుంబంలో అవి ఎక్కడ తిరిగినా మ‌న‌కు పెద్గగా ప్ర‌మాదం లేదు గానీ ఒక‌వేళ భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తే మాత్రం భయంగా ఉండాల్సి వస్తుంది.

ఎందుకంటే భూ గ్ర‌హం కంటే చాలా పెద‌ద్ సైజులో ఉన్న గ్ర‌హ శకలాలు వ‌చ్చి భూమిని ఢీ కొంటే మాత్రం అస‌లు భూమి మీద మానవాళి అనే జీవే ఉండ‌దు.భూమి వెయ్యి ముక్క‌లుగా బ‌ద్ద‌ల‌యిపోతుంది.

కాబ‌ట్టే గ్రహ శకలాలు అనేవి మ‌నం నివ‌సిస్తున్న భూమి వైపు వ‌స‌త్ఏ మాత్రం ప్ర‌మాదం పెద్ద‌గానే ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే.ఇప్పుడు వీటిని ప‌రిశీలించేందుకు నాసా(NASA), అలాగే ఇతర స్పేస్​ సంస్థ‌లు నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నాయి.

Telugu Astroid, Astroids, Closest, Earth, Nasa, Planet, Planet Earth-Latest News

అలా ఏవైనా వ‌స్తే వెంట‌నే వాటిని దారి మళ్లించే ప్రయత్నాలు ఈ ఏజెన్సీలు చేస్తున్నాయి.ఇక ఇప్పుడు ఈ రోజు ఓ గ్రహ శకలం భూమికి చాలా దగ్గరగా రాబోతోంద‌ని తెలుస్తోంది.దాదాపుగా 4,500 అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ గ్రహ శకలం ఇప్పుడు గంటకు దాదాపుగా 94,208 కిలోమీటర్ల స్పీడుతోని మ‌న భూమివైపు వ‌స్తోంద‌ని స‌మాచారం.ఈరోజు రాత్రి ఈ శకలం భూ గ్ర‌హానికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తోంద‌ని చెప్తున్నారు.

భూమికి అలాగే భూ ఉప‌గ్ర‌హం అయిన చంద్రుడికి మధ్య ఉండే క‌క్ష్య మార్గంలో 9 రెట్ల దూరంలో ఈ శకలం భూమి వైపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.కాగా ఇది మ‌రీ అంత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోవ‌డంతో కొంచెం టెన్ష‌న్ త‌క‌కువ‌గానే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube