నేడే ఏపీ క్యాబినెట్ విస్తరణ !   Today Ap Cabinet Extention     2018-11-11   10:07:12  IST  Sai M

చాలా రోజులుగా… అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వచ్చిన ఏపీ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరగబోతోంది. ఈ విస్తరణలో బాబు మరో ఇద్దరికి చోటు కల్పిస్తున్నారు. ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉండవల్లి ప్రజావేదికలో ఉదయం 11.45 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఫరూక్‌, కిడారి శ్రావణ్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫరూక్‌కు మైనార్టీ సంక్షేమం, వైద్యారోగ్య శాఖ, శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉంది.