హ్యాకర్స్ నుండి మీ వాట్సాప్ డేటాను కాపాడుకోవాలంటే ఇలా చేయండి!

ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసెంజర్ యాప్ “వాట్సాప్”.తాజాగా చాలా మంది సెలబ్రిటీల వాట్సాప్ చాట్స్ బయటకు రావడం వల్ల దీని సెక్యురిటీ పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.

 To Protect Whatsapp Data From Hackers  Whatsapp, Google Drive,chat Backup, User-TeluguStop.com

ఇలాంటి టైంలో కొందరు అసలు వాట్సాప్ వాడటం సేఫ్ కాదని కొందరు అంటున్నారు.

తరచూ వాట్సాప్ గురించి ప్రచురితమైన వార్తల గురించి వాట్సాప్ స్పందిస్తూ, ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ కూడా యూజర్ల మెసేజ్ లు చదవలేదని వాళ్ళు తెలిపారు.

కానీ గూగుల్ డ్రైవ్ ఇంకా ఐక్లౌడ్ లో సేవ్ చేసుకున్న డేటా బ్యాక్ అప్ వల్ల హాకింగ్ సాధ్యమని కొందరు నిపుణులు పేర్కొన్నారు.దీని నుండి తప్పించుకోవాలంటే డేటా బ్యాక్అప్ ను ఆఫ్ చేసుకోవడం ఒక్కటే మార్గం.

ఇందుకోసం మీరు వాట్సాప్ “Settings” లోకి వెళ్లి, “Chat Backup” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, “Google Driver Settings” లో “Backup to Google Drive” ను ఎంచుకొని “Never” ఆర్ “Only when I tap to “Backup” అని క్లిక్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube