చేతిలో డబ్బు నిలవాలంటే ఏమి చేయాలో తెలుసా?  

డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.డబ్బలేనిదే ఏ పని జరగదు.అలాగే డబ్బుతో సాధ్యం కానిది ఏమి లేదు.కొంత మందచాలా దూకుడుగా ఉండి డబ్బును విపరీతంగా సంపాదించేస్తూ ఉంటారు.అంతేకావారు పట్టిందల్లా బంగారం అవుతుంది.అయితే కొంత మంది మాత్రం ఎంత డబ్బసంపాదించినా చేతిలో నిలవదు.అటువంటి వారు కొన్ని నియమాలను పాటిస్తసంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది.

To Get Money In Hand--

లక్ష్మి దేవిని బియ్యంతో పూజ చేసి, పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గఉంచుకోవాలి.దీనితో ఏమైనా ఆర్ధిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి.అలాగసంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది.అంతేకాకుండా లక్ష్మిదేవఫోటో,విష్ణు పాదాలు దగ్గర పెట్టుకున్న డబ్బు చేతిలో నిలుస్తుంది.శనివారరావిచెట్టు ఆకును కోసి శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద T అనే అక్షరాన్ని రాసదగ్గర ఉంచుకుంటే ఆర్ధిక సమస్యలు అన్ని తొలగిపోయి చేతిలో డబ్బనిలుస్తుంది.

ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని ఇంటిలజాగ్రత్తగా పెట్టుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన దరిద్రం మన దరిదాపుల్లోకరాదు.కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ను దగ్గర ఉంచుకుంటఅది పాజిటివ్ శక్తిని ఇస్తుంది.కారణంగా ప్రశాంతత కూడా లభిస్తుంది.ప్రతశుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గఉంచురకోవాలి.ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.ఈ విధంగా చేస్తసంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది.