ఈటల పై టీఎంయు జనరల్ సెక్రటరీ ఫైర్.. ?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం లో రోజుకో కొత్త ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలే ఈటలను విమర్శిస్తూ వచ్చారు.

 Tmu General Secretary Thomas Reddy Fires On Etela Rajender, Telangana, Tmu, Gene-TeluguStop.com

తెరవెనక జరిగే భాగోతం ఏంటో తెలియదు గానీ, ఈటలను మాత్రం ప్రజల్లో దోషిగా నిలబెట్టే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆయన అభిమానులు అనుమానిస్తున్నారట.దీనికి తగ్గట్టుగానే అధికారపక్ష నేతలు పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం రంగంలోకి ఈటలను విమర్శించడానికి ఆర్టీసీ సంఘాల వారు దిగారు.తాజాగా రాజేందర్ పై టీఎంయు జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఆర్టీసీ గురించి గాని, కవిత గురించి మాట్లాడితే మేము నోరు విప్పవలసి వస్తుందని హెచ్చరించారు.కష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆదుకున్నారని అలాంటిది వీరి పై విమర్శలు చేస్తే సహించేది లేదని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube