ఈ తెలుగు విలన్ భార్య కూడా తెలుగులో పెద్ద నటి అని మీకు తెలుసా…?  

,Tollywood Villain Sampath Raj Wife Sharanya News,Sampath Raj, Tollywood Famous Villain, Sharanya, Character Artist, Tollywood - Telugu Character Artist, Sampath Raj, Sharanya, Tollywood, Tollywood Famous Villain, Tollywood Villain Sampath Raj Wife Sharanya News

తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన  మిర్చి చిత్రంలో పవర్ ఫుల్  విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సంపత్ రాజ్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.కొంతమేర లేటుగా సంపత్ రాజ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ  తొందరగా ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో తెలుగులోనే కాక కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.

TeluguStop.com - Tllywood Villain Sampath Raj Wife Sharanya Real Life

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

ఇక సంపత్ రాజ్ వైవాహిక జీవితాన్ని విషయానికొస్తే ఇతడు 22 సంవత్సరాల వయసులోనే పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో బాగానే మెప్పించిన సీనియర్ నటి శరణ్య ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.

TeluguStop.com - ఈ తెలుగు విలన్ భార్య కూడా తెలుగులో పెద్ద నటి అని మీకు తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

  కాగా పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సంపత్ రాజ్ కి విడాకులు ఇచ్చి ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు. ఇకపోతే తన కూతురు బాధ్యతను తానే తీసుకుని ఆమె ఆలనాపాలనా చూసుకుంటున్నాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అలాగే గతంలో యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన భార్యతో విడాకుల గురించి మాట్లాడుతూ తమ ఇద్దరి అంగీకారం మేరకే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.అంతేగాక తన కూతురు కూడా అప్పుడప్పుడు తన తల్లిని కలిసేందుకు వెళుతుంటుందని కానీ తాను మాత్రం  శరణ్య  యోగక్షేమాలు ఫోన్ చేసి తెలుసుకుంటానని తెలిపాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంపత్ రాజ్ తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న  రెడ్ అనే చిత్రంలో ప్రధాన ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే డీకే బోస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

కాగా ఇప్పటివరకు సంపత్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపు 50కి పైగా చిత్రాలలో విలన్ పాత్రలలో నటించాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Sampath Raj #Sharanya #TollywoodFamous

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tllywood Villain Sampath Raj Wife Sharanya Real Life Related Telugu News,Photos/Pics,Images..