చిరంజీవి 150వ సినిమాకి టైటిల్ ఫిక్స్

ఎప్పుడెప్పుడా అని మెగాఫ్యాన్స్ వేయి కనులతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది.వివి.

 Title Fixed For Chiranjeevi 150th Film-TeluguStop.com

వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ కత్తి చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఇన్నిరోజులు చిరంజీవి వ్యక్తిగత సమస్యల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్ళి జరిగిపోవడంతో మెగాస్టార్ మీద ఉన్న ఒత్తిడంతా దూరమైపోయింది.తన 150వ సినిమా మొదలుపెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు చిరంజీవి.

నయనతార ని హీరోయిన్ గా అనుకుంటున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఈరోజు హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో తన సన్నిహితులతో చిరంజీవి మాట్లాడుతూ, మరో నెల రోజుల్లో ఈ సినిమా మొదలుపెట్టనున్నట్లు .ఇక ఈ కత్తి రీమేక్ కి “కత్తిలాంటోడు” అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలియజేసారని ఫిలీంనగర్ జనాల సమాచారం.

ఎలా ఉందండి టైటిల్ !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube