కరోనా తర్వాత మొదటిసారి తిరుమలకు పోటెత్తిన జనం  

నిత్యం రద్దీగా ఉండే తిరుమల స్వామివారి ఆలయం కరోనా కారణంగ ఆ మధ్య వెలవెలబోయింది.భక్తులు తిరుమల శ్రీవారి దర్శనంకు రావాలంటేనే కరోనాకు భయపడిపోయారు.

TeluguStop.com - Tirumala Latest Update

కరోనా నిబందనలను పాటిస్తూ దర్శనం కు వస్తున్న జనాలు కూడా అంతంత మాత్రమే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి క్రమక్రమంగా తగ్గుతుంది.

TeluguStop.com - కరోనా తర్వాత మొదటిసారి తిరుమలకు పోటెత్తిన జనం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తిరుమలకు మునపటి వైభవం వచ్చేలాగా కనిపిస్తుంది.సోమవారం నాడు 37259 భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.16207 మంది తలనీలాలు సమర్పించారు.ఈ నెల 15న గోదాదేవి పరిణయోత్సవాలు, పార్వతి ఉత్సవం జరగబోతుందని తిరుమల ఆలయ అధికారులు వెల్లడించారు.సంక్రాతి సెలవులు అవ్వడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టి‌టి‌డి అధికారులు అంటున్నారు.

#Pilgrims #Tirumala #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tirumala Latest Update Related Telugu News,Photos/Pics,Images..