నిన్న మొన్న 24 గంటలు పడితే నేడు 1 గంటలోనే

తిరుమల శ్రీవారి దర్శణం కోసం కొత్త సంవత్సరం కారణంగా డిసెంబర్‌ 30 నుండి నిన్నటి వరకు అంటే జనవరి 1వ తారీకు వరకు జనాలు బారులు తీరిన విషయం తెల్సిందే.సాదారణ దర్శణంకు 24 నుండి 30 గంటలు సమయం కూడా పట్టింది.

 Tirumala Latest Information-TeluguStop.com

మూడు రోజుల పాటు తిరుమలను దర్శించుకున్న వారి సంఖ్య భారీగా ఉంది.అయితే నేడు దర్శణంకు జనాలు పెద్దగా లేరు.

హాలీడేస్‌ పూర్తి అవ్వడంతో పాటు సాదారణ రోజు అదే వర్కింగ్‌ డే అవ్వడం వల్ల తిరుమల శ్రీవారి దర్శణంకు జనాలు పెద్దగా లేరు.

క్యూ కాంప్లెక్స్‌ల్లో ఉన్న వారికి గంటన్నర నుండి రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది.

కాలినడకన వెళ్లే వారికి నేరుగా దర్శకత్వం కలుగుతుంది.రెండు గంటల్లో సాదారణ భక్తులు దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేలా పరిస్థితి ఉంది.

సంక్రాంతి సెలవుల్లో రావాలనుకునే వారు ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు.అందుకే ఈ వారం రోజులు తిరుమల వెల వెల పోతుందని స్థానికులు అంటున్నారు.

ఇప్పుడు ఖాళీగా ఉండి వెళ్లాలి అనుకునే వారు వెంటనే వెళ్లడం బెటర్‌.ఆ తర్వాత వెళ్లినా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

నిన్న మొన్న 24 గంటలు పడితే నేడు 1 గంటలోనే - Telugu Quew Complex, Tirumala, Tirumala Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube