నోటి దుర్వాసను ఇలా తరిమెయ్యండి  

These Tips Will Help You In Fighting With Bad Breath-

English Summary:Bathing twice a day, but it will prevent it from body odor, mouth odor is a problem, however, is very difficult. Can not understand what to do.How many times namulutam betel nut. That is the solution, or is it more...But tips to follow regularly.

* A day, drink at least 8-10 glasses of water.Dry mouth because the bacteria involved, will cause durvasanaku.

* Not just the teeth, tongue and wash the day.

* Lekuntene cigarette habit is good for drinking. If no, stop immediately.

* Sugar-free chewing namalali. Salaiva in the mouth, thereby increasing the flow.

* Carbohydrates, the diet should be high in fiber.

* To brush after meals.

* Mansagaram, reduce food diary.

* Every six months Dental Test should contact a doctor.

శరీరం నుండి వాసన రాకుండా రోజుకి రెండుసార్లు స్నానం చేస్తాం కాని, నోటి దుర్వాసన సమస్య ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎన్నిసార్లని వక్కపొడి నములుతాం..

నోటి దుర్వాసను ఇలా తరిమెయ్యండి -

మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఉంది … కాని క్రమం తప్పకుండా చెప్పే చిట్కాలను పాటించాలి.* రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఎండిపోయిన నోరులోనే బ్యాక్టీరియా చేరి, దుర్వాసనకు కారణం అవుతుంది.* కేవలం దంతాలను మాత్రమే కాదు, నాలుకను కూడా రోజు శుభ్రం చేసుకోవాలి.* సిగరెట్ తాగే అలవాటు లేకుంటేనే మంచిది.

ఒకవేళ ఉన్నా, వెంటనే మానెయ్యండి.* సుగర్ లేని చూయింగ్ నమలాలి. దానివలన నోటిలో సలైవా ఫ్లో పెరుగుతుంది.

* కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.* భోజనం తరువాత బ్రష్ చేసుకోవాలి.* మాంసాగారం, డైరి ఫుడ్ తగ్గించాలి.

* ప్రతి ఆరు నెలలకోసారి డాక్టర్‌ ని సంప్రదించి డెంటల్ టెస్ట్‌ చేయించుకోవాలి.